అసూస్ నుంచి నాలుగు సరికొత్త ఆల్-ఇన్-వన్ పీసీలు!

By Super
|

అసూస్ నుంచి నాలుగు సరికొత్త ఆల్-ఇన్-వన్ పీసీలు!


ప్రముఖ పర్సనల్ కంప్యూటర్ల తయారీ సంస్థ అసూస్ మంగళవారం నాలుగు సరికొత్త ఆల్-ఇన్-వన్ పీసీలను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈటీ2012ఐయూకెఎస్, ఈటీ2210ఐఎన్ కెఎస్, ఈటీ2012ఐజీటీఎస్(టచ్), ఈటీ2411ఐఎన్ టీఐ(టచ్) మోడళ్లలో ఈ పీసీలు విడుదలయ్యాయి. ఈ ఆవిష్కరణ సందర్భంగా అసూస్ ఇండియా కంట్రీ హెడ్ వినయ్ శెట్టి మాట్లాడుతూ ఆల్ ఇన్ వన్ కంప్యూటర్‌లకు ఇండియా వంటి మార్కెట్లలో క్రేజ్ పెరుగుతున్ననేపధ్యంలో కొత్త మోడళ్లను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. ధరలు...... ఈటీ2012ఐయూకెఎస్ (20 అంగుళాలు): రూ.30,000, ఈటీ2012ఐజీటీఎస్ (20 అంగుళాలు): రూ. 44,400, ఈటీ2210ఎన్‌కెఎస్ (22 అంగుళాలు): రూ.43,000, ఈటీ2411ఐఎన్ టీఐ (24 అంగుళాలు): 66,600.

 

కీలక ఫీచర్లు:

ఈటీ2012ఐయూకెఎస్......

సీపీయూ: ఇంటెల్ జీ640 ప్రాసెసింగ్ యూనిట్,

స్ర్కీన్: 20 అంగుళాలు,

మెమరీ : డీడీఆర్3 2జీ, 2జీ ఎక్స్1,

హార్డ్ డిస్క్ డ్రైవ్: 500జీబి ,

కెమెరా: ఉంది.

ఈటీ2012ఐజీటీఎస్:

సీపీయూ: ఇంటెల్ ఐ3 2120,

స్ర్కీన్ సైజ్: 20 అంగుళాల,

మెమెరీ: హెచ్‌61, డీడీఆర్3,4జి, 4జీ x1,

హార్డ్‌డిస్క్ డ్రైవ్: 500జీబి,

కెమెరా: ఉంది,

టచ్ స్ర్కీన్: ఉంది.

ఈటీ2210ఎన్ కెఎస్......

సీపీయూ: కోర్ ఐ3-2120,

స్ర్కీన్ సైజ్: 21.5 అంగుళాలు,

మెమెరీ: డీడీఆర్3, 6జి,

హార్డ్‌డిస్క్ డ్రైవ్: సాటా 1టాబ్,

కెమెరా: ఉంది,

టచ్‌స్ర్కీన్: లేదు.

ఈటీ2411ఐఎన్ టీఐ.....

సీపీయూ: కోర్ ఐ5-3450,

స్ర్కీన్ సైజ్: 23.6 అంగుళాలు,

మెమెరీ: డీడీఆర్3 6జి,

హార్డ్‌డిస్క్ డ్రైవ్: సాటా 1టాబ్,

కెమెరా: ఉంది.

టచ్ స్ర్కీన్: ఉంది.

Most Read Articles
Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X