For Quick Alerts
For Daily Alerts
Just In
Don't Miss
- News
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ..ఇరుక్కున్న ఏపీ బీజేపీ..రాజీనామాల డిమాండ్
- Movies
‘అర్జున్ రెడ్డి’ నటికి యాక్సిడెంట్: ప్రమాదం కాదు.. హత్యాయత్నం అంటూ సినీ ప్రముఖుడిపై ఫిర్యాదు
- Automobiles
చెన్నైలో కొత్త డీలర్షిప్ ప్రారంభించిన వోల్వో.. పూర్తి వివరాలు
- Finance
4 రోజులుగా ఒత్తిడిలో బంగారం ధరలు, 8 నెలల కనిష్టానికి
- Sports
WTC: ఇంగ్లండ్ ఔట్.. టాప్ ప్లేస్‌కు ఇండియా.. ఆఖరి మ్యాచ్‌లో ఓడితే ఆసీస్‌కు చాన్స్!
- Lifestyle
శుక్రవారం దినఫలాలు : ఓ రాశి వారు ఈరోజు చాలా శక్తివంతంగా ఉంటారు...!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆసియా ఖండం అదిరిపోనుందా..?
Computer
oi-Prashanth
By Prashanth
|
ఆసియా కంప్యూటింగ్ మార్కెట్లో కొత్త ఉత్సాహాన్ని నిపేందుకు అసస్ సిద్ధమవుతోంది. విశిష్ట లక్షణాలతో డిజైన్ చేసిన ఓ మల్టీ పర్సస్ డివైజ్‌ను కంపెనీ విడుదల చేయునుంది. మార్చి నాటికి ఈ మొబైలింగ్ కమ్ కంప్యూటింగ్ గ్యాడ్జెట్ ఆసియా దేశాల్లో లభ్యంకానుంది. ‘అసస్ మెమో 171’గా రూపుదిద్దుకున్న ఈ సాంకేతిక పరికరాన్ని స్మార్ట్‌ఫోన్ అదేవిధంగా టాబ్లెట్ పీసీలా ఉపయోగించుకోవచ్చు. మెమో 171కు సంబంధించి పలు స్పెసిఫికేషన్‌లు నెట్‌లో ప్రత్యక్షమయ్యాయి.
ఫీచర్లు:
* డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
* 7 అంగుళాల సూపర్ ఐపీఎస్, LED డిస్ ప్లే (రిసల్యూషన్ 1280*800 పిక్సల్స్),
* 5 మెగా పిక్సల్ మెయిన్ కెమెరా,
* వీడియో రికార్డింగ్, ఆటో ఫోకస్,
* సెకండరీ కెమెరా 1.3 మెగా పిక్సల్స్,
* ఇంటర్నల్ మెమెరీ 16జీబి,
* ర్యామ్ 1జీబి,
* మిమిక్ బ్లూటూత్,
* వై-ఫై,
* యూఎస్బీ,
* ధర అంచనా రూ.30,000.
Most Read Articles
Best Mobiles in India
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed
Comments
Read more about: