Home
Computer

అసస్ ప్యాడ్ ఫోన్..ఒక్క దెబ్బకు మూడు పిట్టలు

By Super
Asus PadFone Launched in India

తైవాన్‌కు చెందిన ప్రముఖ కంప్యూటర్‌ల నిర్మాణ సంస్థ అసస్, స్మార్ట్‌ఫోన్ అదేవిధంగా హైబ్రీడ్ టాబ్లెట్ ఫీచర్లను ఒదిగి ఉన్న ప్యాడ్‌ఫోన్‌ను మంగళవారం బెంగుళూరులో విడుదల చేసింది.

అసస్ ప్యాడ్‌ఫోన్ ఇండియన్ మార్కెట్ ధర రూ.64,999. ఈ కార్యక్రమంలో భాగంగా అసస్ టాబ్లెట్ ఇంకా నోట్‌బుక్ ఫీచర్లను కలిగి ఉన్న డివైజ్ ‘ట్రాన్స్‌ఫార్మర్ ప్యాడ్ టీఎఫ్300టీ’ని ప్రకటించింది ధర రూ. 43,999.

అసస్ ప్యాడ్‌ఫోన్(Asus Padfone):

ఈ డివైజ్‌ను స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్ అదేవిధంగా నోట్‌బుక్‌లా ఉపయోగించుకోవచ్చు. ఫీచర్లు: 4.3 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ మల్టీటచ్ డిస్‌ప్లే(రిసల్యూషన్ సామర్ధ్యం 960 x 540పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెర్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్, 1 జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా(ఆటోఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 1.3 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, 32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ, 1520 ఎమ్ఏహెచ్ లయోన్ బ్యాటరీ. 16,32,64జీబి మెమరీ కాన్ఫిగరేషన్స్.

కనెక్టువిటీ ఫీచర్లు:

3జీ హెచ్ఎస్‌యూపీఏ 5.76ఎంబీపీఎస్, హెచ్‌ఎస్‌డిపీఏ 21 ఎంబీపీఎస్, వై-ఫై 802.11 b/g/n, బ్లూటూత్ 4.0.

ఇతర ఫీచర్లు:

కీబోర్డ్ డాక్, మల్టీటచ్ ప్యాడ్, ఎస్డీకార్డ్ రీడర్, యూఎస్బీ పోర్ట్, హెడ్‌సెట్ స్టైలస్,

అసస్ ట్రాన్స్‌ఫార్మర్ ప్యాడ్ టీఎఫ్300టీ (ASUS Transformer Pad TF300T):

ఈ డివైజ్‌ను కీబోర్డ్ డాక్ సాయంతో టాబ్లెట్ నుంచి ల్యాప్‌టాప్‌లా మార్చుకోవచ్చు. ఫీచర్లు... 10.1 అంగుళాల ఎల్ఈడి బ్యాక్ లిట్ ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 800పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్ కోర్ 1.2గిగాహెర్జ్ ఎన్-విడియా టెగ్రా 3 ప్రాసెసర్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, 32జీబి

ఎక్స‌ప్యాండబుల్ మెమెరీ, 1జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3జీ కనెక్టువిటీ, వై-ఫై 802.11 b/g/n, బ్లూటూత్ 3.0, ఈడీఆర్ ఇంకా జీపీఎస్, 22వాట్ లిపో బ్యాటరీ, ధర రూ.43,999.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X