వాళ్లిద్దరి మధ్య..?

By Prashanth
|
Asus


కంప్యూటింగ్ పరికరాల తయారీలో అగ్రగామిగా దూసుకుపోతున్న అసస్ రెండు ఆధునిక టాబ్లెట్ కంప్యూటర్‌లను డిజైన్ చేసింది. అసస్ ట్రాన్స్‌ఫార్మర్ ప్యాడ్ 300, అసస్ ట్రాన్స్‌ఫార్మర్ ప్యాడ్ ఇన్‌ఫినిటీగా వస్తున్న ఈ పీసీలు ఆండ్రాయిడ్ ఆధునిక వర్షన్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతాయి ఆధునిక స్పెసిఫికేషన్‌లను వీటిలో పొందుపరిచారు.

అసస్ ట్రాన్స్‌ఫార్మర్ ప్యాడ్ 300:

* 10.10 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 800పిక్సల్స్),

* ఎన్-విడియా టెగ్రా 3 క్వాడ్ కోర్ ప్రాసెసర్,

* 8 మెగా పిక్సల్ కెమెరా విత్ ఆటోఫోకస్, జియో ట్యాగింగ్,

* 1080 పిక్సల్ హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్,

* 1024ఎంబీ సామర్ద్యం గల ర్యామ్,

* 16000 ఎంబీ ఇన్‌బుల్ట్ స్టోరేజ్,

* బ్లూటూత్ 3.0,

* హెచ్‌డిఎమ్‌ఐ కనెక్టువిటీ,

* వై-ఫై (802.11 b/g/n),

* జీపీఎస్ సపోర్ట్,

* బరువు 635 గ్రాములు.

అసస్ ట్రాన్స్‌ఫార్మర్ ప్యాడ్ ఇన్‌ఫినిటీ:

* 10.10 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే,(రిసల్యూషన్ 1920 x 1200పిక్సల్స్),

* డ్యూయల్ కోర్ స్నాప్‌డ్రాగన్ ఎస్4 క్రెయిట్ ప్రాసెసర్, క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్ 8960 చిప్‌సెట్,

* 1024 ఎంబీ ర్యామ్,

* 64000ఎంబీ ఇన్‌బుల్ట్ మెమెరీ,

* 8 మెగా పిక్సల్ కెమెరా విత్ ఆటోఫోకస్, జియో ట్యాగింగ్,

* 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో ఛాటింగ్ కోసం),

* 1080 పిక్సల్ హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్,

* బ్లూటూత్ 4.0,

* వై-ఫై (802.11 b/g/n),

* యూఎస్బీ 2.0,

* హెచ్‌డిఎమ్ఐ కనెక్టువిటీ,

* బరువు 586 గ్రాములు.

ఈ రెండు టాబ్లెట్‌లలో స్వల్ప తేడాలను మనం గమనించవచ్చు. ప్రధానం ప్రాసెసర్‌ల విషయంలో.. ప్యాడ్ ఇన్‌ఫినిటీ, డ్యూయల్ కోర్ స్నాప్‌డ్రాగన్ ఎస్4 క్రెయిట్ ప్రాసెసర్‌ను ఇమిడి ఉండగా ప్యాడ్ 300, ఎన్-విడియా టెగ్రా 3 క్వాడ్ కోర్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఇన్‌బుల్ట్ స్టోరేజ్ విషయంలోనూ వత్యాసాన్ని చూడొచ్చు.. ప్యాడ్ 300 ఇంటర్నల్ మెమరీ 16జీబి కాగా, ప్యాడ్ ఇన్‌ఫినిటీ ఇంటర్నల్ మెమెరీ 16జీబి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X