టెక్ హిరోల మధ్య వాడి..వేడి హోరు..?

Posted By: Prashanth

టెక్ హిరోల మధ్య వాడి..వేడి హోరు..?

 

త్వరలో విడుదలకాబోతున్న రెండు టాబ్లెట్ పీసీలు పై మార్కెట్లో వాడి వేడి చర్చ కొనసాగుతుంది. అసస్ (Asus), ఏసర్ (Acer)లు రూపొందించిన ఈ అత్యాధునిక గ్యాడ్జెట్ల గురించి క్లప్తంగా...

అసస్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రైమ్:

శక్తివంతమైన న్విడియా టెగ్రా 3 ప్రాసెసింగ్ వ్యవస్థ, ఇంటర్నెట్ మెమరీ 16జీబీ, 1జీబీ ర్యామ్, 10.1 అంగుళాల డిస్ ప్లే, రిసల్యూషన్ సామర్ధ్యం 1280 x 800 పిక్సల్స్, గూగుల్ ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, డాక్ కీ బోర్డ్, మినీ హెచ్డీఎమ్ఐ పోర్టు, మైక్రో ఎస్డీ‌కార్డ్, వై-ఫై, బ్లూటూత్.

ఏసర్ ఐకోనియా ఫీచర్లు:

న్విడియా టెగ్రా 2 ప్రాసెసింగ్ వ్యవస్ధ, స్క్ర్రీన్ రిసల్యూషన్ 1280x800 పిక్సల్స్, ఆండ్రాయిడ్ 3.0 హనీకూంబ్ ఆపరేటింగ్ సిస్టం, 1జీబీ ర్యామ్, ‘క్లియర్ -ఎఫ్ఐ’ లింక్ టాబ్లెట్ కంటెంట్ ఫీచర్, మైక్రో ఎస్టీస్లాట్, యూఎస్బీ కనెక్టువిటీ, వెబ్ క్యామ్ వ్యవస్థ, విడుదల జనవరి, ధర ఇతర స్పెసిఫికేషన్లకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot