రెండ్లు టాబ్లెట్ పీసీలు ఎగసిపడుతున్న హోరు..?

Posted By: Super

రెండ్లు టాబ్లెట్ పీసీలు ఎగసిపడుతున్న హోరు..?

 

త్వరలో విడుదలకాబోతున్న రెండు టాబ్లెట్ పీసీలు పై మార్కెట్లో వాడి వేడి చర్చ కొనసాగుతుంది. అసస్ (Asus), ఏసర్ (Acer)లు రూపొందించిన ఈ అత్యాధునిక గ్యాడ్జెట్ల గురించి క్లప్తంగా...

అసస్ ట్రాన్స్ ఫార్మర్ ప్రైమ్ (Asus Transformer Prime) :

తిక్ నెస్ 8.35mm, శక్తివంతమైన న్విడియా టెగ్రా 3 ప్రాసెసింగ్ వ్యవస్థ, ఇంటర్నెట్ మెమరీ 16జీబీ, 1జీబీ ర్యామ్, 10.1 అంగుళాల డిస్ ప్లే, రిసల్యూషన్ సామర్ధ్యం 1280 x 800 పిక్సల్స్, గూగుల్ ఆండ్రాయిడ్ 4.0 ఐస్ క్రీమ్ శాండ్ విచ్ ఆపరేటింగ్ సిస్టం, డాక్ కీ బోర్డ్ వ్యవస్ధ, మినీ హెచ్డీఎమ్ఐ పోర్టు, మైక్రో ఎస్డీ కార్డ్, వై-ఫై, బ్లూటూత్ సౌలభ్యత, విడుదల డిసెంబర్ 16, ధర రూ.25,000,

ఏసర్ ఐకోనియా A200 (Acer Iconia 200) ఫీచర్లు:

న్విడియా టెగ్రా 2 ప్రాసెసింగ్ వ్యవస్ధ, స్క్ర్రీన్ రిసల్యూషన్ 1280x800 పిక్సల్స్, ఆండ్రాయిడ్ 3.0 హనీకూంబ్ ఆపరేటింగ్ సిస్టం, బరువు 1.5 పౌండ్లు, 1జీబీ ర్యామ్, ‘క్లియర్ -ఎఫ్ఐ’ లింక్ టాబ్లెట్ కంటెంట్ ఫీచర్, మైక్రో ఎస్టీ స్లాట్ మరియు యూఎస్బీ పోర్ట్సు, అత్యాధునిక వెబ్ క్యామ్ వ్యవస్థ, విడుదల జనవరి 2012, ధర ఇతర స్పెసిఫికేషన్లకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot