‘అసస్’ తాజా సంచలనం..?

Posted By: Staff

‘అసస్’ తాజా సంచలనం..?

 

డిజిటల్ సామ్రాజ్యంలో  సుస్తిర స్ధానాన్ని పదిలపరుచుకున్న ‘అసస్’(Asus) తాజా సంచలనానికి తెర లేపింది. వినియోగదారులు కోరకుంటున్న ఆధునిక కంప్యూటింగ్ అవసరాల పై నిశితంగా సమీక్ష జరిపిన ఈ బ్రాండ్ అత్యాధునిక నోట్‌బక్ పరికరాన్ని ప్రవేశపెట్టింది. ‘అసస్ U32U’గా విడుదలకు సిద్ధమైన  ఈ సరికొత్త ల్యాప్‌టాప్ ఆడ్వాన్సడ్ డిస్‌ప్లే వ్యవస్థను కలిగి ఉంటుంది.

  క్లుప్తంగా ఈ గ్యాడ్జెట్ ఫీచర్లు:

-  13.3 అంగుళాల అడ్వాన్సడ్ డిస్ ప్లే,

-  విండోస్ 7 హోమ్ బేసిక్ ఆపరేటింగ్ సిస్టం,

- AMD’s E-4 ప్రాసెసింగ్ టెక్నాలజి,

-  2జీబీ ర్యామ్, 320 జీబీ హార్డ్ డిస్క్,

- ఇతర డివైజులకు జత చేసుకునేందుకు మూడు మన్నికైన యూఎస్బీ పోర్ట్స్,

- బ్లూటూత్ ఫెసిలిటీ,

- 12 గంటల బ్యాకప్ సామర్ధ్యం గల 8-cell 5,600 mAh

- వెబ్ కెమెరా,

- సోషల్ నెటవర్కింగ్ సైట్లలోకి సులువుగా ప్రవేశించే సౌలభ్యత,

- రెండు సంవత్సరాల గ్లోబల్ వారంటీతో త్వరలో భారతీయ మార్కెట్లో విడుదల కాబోతున్న ‘అసస్ U32U’ ధర రూ.25,000 ఉండోచ్చని  తెలుస్తోంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot