అక్షరాలా 1,55,000....!!!
oi
-Prashanth
By Prashanth

ఇప్పుడు మనం చర్చించుకునే హై ఎండ్ గేమింగ్ నెట్‌బుక్ ఖరీదు ఎంతో తెలుసా అక్షరాలా 1,55,000 రూపాయిులు. అవా డైరెక్ట్ (AVADirect) సంస్థ ఈ మల్టీ టాస్కింగ్ నెట్‌బుక్‌ను రూపొందించింది. క్లివో P270WM మోడల్‌లో వస్తున్న ఈ శక్తివంతమైన ఈ డివైజ్ కోర్ i7 ప్రాసెసర్ పై రన్ అవుతుంది. 17.3 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, ర్యామ్ సామర్ధ్యం 32జీబి, 9.7అంగుళాల పరిమాణం గల మూడు శక్తివంతమైన హార్డ్‌డ్రైవ్‌లకు నెట్‌బుక్‌లో చోటు కల్పించవచ్చు. హైడెఫినిషన్ టీవీలకు జత చేసుకునే విధంగా హెచ్‌డిఎమ్ఐ కనెక్టువిటీ, బ్యాక్‌లిట్ టైప్ కీబోర్డ్, యూఎస్బీ కనెక్టువిటీ.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications