Home
Computer

మీ డెస్క్‌టాప్ కోసం అందమైన సూర్యాస్తమయ వాల్ పేపర్లు!

ఈ ఫోటో శీర్షికలో మీరు చూడబోయే హైడెఫినిషన్ శ్రేణి వాల్ పేపర్లు మీ డెస్క్‌టాప్‌ను మరింత ప్రొఫెషనల్‌గా తీర్చిదిద్దుతాయి. 2013కుగాను ప్రత్యేకంగా రూపొందించబడిన ఈ క్రస్టిల్ క్లారిటీ వాల్ పేపర్‌లను ప్రముఖ కలెక్షన్‌ల నుంచి సేకరించటం జరిగింది. హైడెఫినిషన్ శ్రేణి నిగారింపు ఈ సూర్యాస్తమయ వాల్‌పేపర్‌లకు ప్రత్యేక రూపును తెచ్చింది.

టాప్-5 హైడెఫినిషన్ వాల్‌ పేపర్ అప్లికేషన్స్!

పిక్‌స్పీడ్ హైడెఫినిషన్ వాల్‌పేపర్స్ (PicSpeed HD Wallpapers): ఈ సౌకర్యవంతమైన అప్లికేషన్ ఉచిత్ బ్యాక్‌గ్రౌండ్‌లతో పాటు ఉచిత హైడెఫినిషన్ వాల్ పేపర్‌లను ఆఫర్ చేస్తుంది. మొత్తంగా ఈ అప్లికేషన్‌లో 1,70,000పై చిలుకు హైక్వాలిటీ చిత్రాలు నిక్షిప్తంకాబడి ఉన్నాయి. విటన్నంటిని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విభాగాలు వారిగా ఇవి వేరుచేయబడి ఉంటాయి. ఆసక్తికి అనుగుణంగా ఎంపిక చేసుకోవచ్చు.అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు లింక్ అడ్రస్.

ఫ్లీకీ వాల్ పేపర్స్ హైడెఫినిషన్ (Flikie Wallpapers HD): ఈ అప్లికేషన్ ద్వారా నచ్చిన వాల్ పేపర్‌లను డౌన్‌లోడ్ చేసుకోవటమే కాకుండా ఆటో-చేంజ్ విధానంలో కూడా పెట్టుకోవచ్చు. 3డీ గ్యాలరీ రూపంలో వాల్ పేపర్‌లను వీక్షించవచ్చు. నచ్చిన పోస్టర్‌లను మిత్రులకు షేర్ చేసుకోవచ్చు. అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు లింక్ అడ్రస్.

వాల్ పేపర్స్ ఇంకా బ్యాక్ గ్రౌండ్స్, హైడెఫినిషన్ ( Wallpapers and Backgrounds HD): ఈ అప్లికేషన్‌లో అత్యుత్తమ శ్రేణి హైడెఫినిషన్ వాల్ పేపర్లు కొలువుతీరి ఉన్నాయి. అప్లికేషన్‌లోకి కొత్త చిత్రాలు చేరుతూనే ఉంటాయి. ఈ వాల్ పేపర్లు ఆండ్రాయిడ్ ఫోన్స్ అలాగే టాబ్లెట్‌లను సపోర్ట్ చేస్తాయి. నచ్చిన వాల్ పేపర్లను ఫేస్‌బుక్, ట్విట్టర్, కాకావ్‌టాక్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ల ద్వారా షేర్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ మీ మొబైల్ స్ర్కీన్ పై క్లాక్ విడ్జెట్‌ను డిస్ ప్లే చేస్తుంది. అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు లింక్ అడ్రస్.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

మీ డెస్క్‌టాప్ కోసం అందమైన సూర్యాస్తమయ వాల్ పేపర్

Awesome Sunset Wallpapers For your desktop

మీ డెస్క్‌టాప్ కోసం అందమైన సూర్యాస్తమయ వాల్ పేపర్లు!

డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X