ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్ పెరగాలంటే!

Posted By:

ల్యాప్‌టాప్‌కు బ్యాటరీ అనేది కీలకం. బ్యాటరీ లేకుంటే ల్యాపీ స్పందించటం మానేస్తుంది. ముఖ్యమైన లావాదేవీను నిర్విహిస్తున్న సమయంలో బ్యాటరీ పవర్ కొరత కారణంగా ల్యాప్‌టాప్ స్పందించటం మానేసిందంటే ఎంతో చికాకు. ల్యాప్‌టాప్‌తో బయటకు వెళుతున్న సమయంలో సదరు డివైజ్ బ్యాటరీ ఛార్జింగ్‌ స్థాయిని చెక్ చేసుకోవల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. ల్యాప్‌టాప్ బ్యాటరీ స్థాయిని నిరంతరం మానిటర్ చేస్తూ మిమ్మల్ని అప్రమత్తం చేసే 5 ఉత్తమ సాఫ్ట్‌వేర్‌లను నేటి శీర్షికలో భాగంగా మీకు పరిచయం చేస్తున్నాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్ పెరగాలంటే!

1.) టర్న్ఆఫ్ ఎల్‌సీడీ (Turn off LCD):

ఈ ప్రత్యేక బ్యాటరీ మానిటరింగ్ టూల్ అవసరం లేని సమయంలో ఎల్‌సీడీని టర్ప్ ఆఫ్ చేసేస్తుంది. తద్వారా బ్యాటరీ పవర్ ఆదా అవుతుంది.

లింక్ అడ్రస్: 

ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్ పెరగాలంటే!

2.) పవర్ మీటర్ ప్లస్ (Power Meter Plus):

ఈ ఉపయోగకర అప్లికేషన్ సైజ్ కేవలం 135 కెబి. ఇన్స్టాల్ చేసుకోవటం ద్వారా బ్యాటరీ లెవల్‌ను సూచించే ఓ ప్రత్యేక బాక్స్ ల్యాపీ స్ర్కీన్ పై కనిపిస్తుంది.

లింక్ అడ్రస్: 

ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్ పెరగాలంటే!

3.) బ్యాటరీ అలారమ్ (Battery Alarm):

ఈ ప్రత్యేక బ్యాటరీ అలారమ్ టూమ్ మీ ల్యాపీలో ఉండటం వల్ల ద్వారా బ్యాటరీ స్థాయి 10శాతానికి చేరుకోగానే అలారమ్ ప్లే అవుతుంది. తద్వారా మీరు అప్రమత్తం కావచ్చు.

లింక్ అడ్రస్:

 

ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్ పెరగాలంటే!

4.) విస్టా బ్యాటరీ సేవర్ (Vista Battery Saver):

ఈ ప్రత్యేక బ్యాటరీ సేవర్ టూల్ మీ ల్యాపీ బ్యాటరీని ఆదా చేసే క్రమంలో ఏరో ఎఫెక్ట్‌లను డిసేబుల్ చేసేస్తుంది. తద్వారా 70శాతం పవర్ ఆదా అవుతుంది. ఏరో ఎఫెక్ట్‌లను డిసేబుల్ చేసేందుకు గాను ముందుగా మీరు బ్యాటరీ లెవల్‌కు సంబంధించి సమయాన్ని సెట్ చేసుకోవల్సి ఉంటుంది.

లింక్ అడ్రస్: 

 

ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్ పెరగాలంటే!

5.) బ్యాటరీ బార్ ( BatteryBar):

ఈ ప్రఖ్యాత బ్యాటరీ మానిటరింగ్ టూల్‌ను మీ ల్యాపీలో ఇన్స్టాల్ చేసుకోవటం ద్వారా బ్యాటరీ ఛార్జింగ్ లెవల్స్‌కు సంబంధించిన సమాచారం టాస్క్‌బార్ పై కనిపిస్తుంది. తద్వారా మీ ల్యాపీ బ్యాటరీని ఎప్పిటికప్పుడు చార్జ్ చేసుకోవచ్చు.

లింక్ అడ్రస్: 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting