బీటెల్ కొత్త లాంఛ్ మ్యాజిక్ గ్లైడ్!!

Posted By: Prashanth

బీటెల్ కొత్త లాంఛ్ మ్యాజిక్ గ్లైడ్!!

 

భారతీ గ్రూప్ కంపెనీల్లో ఒకటైన బీటెల్ ‘మ్యాజిక్ గ్లైడ్’ పేరుతో సరికొత్త టాబ్లెట్ పీసీని మార్కెట్లో ప్రవేశపెట్టింది. టాబ్లెట్ పీసీల సెక్టార్లో ఈ తాజా ఆవిష్కరణ సరికొత్త ఒరవడికి నాంది పలకనుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి స్థాయి వినోదాన్ని పంచే విధంగా డిజైన్ కాబడిన ఈ టాబ్లెట్ పీసీ ఫీచర్లు క్లుప్తంగా:

- చుట్టు కొలతలు 209 mm x 108 mm x 15.5 mm,

- స్ర్కీన్ సైజు 7 అంగుళాలు,

- బరువు 500 గ్రాములు,

- రిసల్యూషన్ 800 x 480 పిక్సల్స్,

- ఆండ్రాయిడ్ 2.2 ఫ్రోయో ఆపరేటింగ్ సిస్టం,

- ప్రాసెసర్ క్లాక్ స్పీడ్ 1GHz,

- డ్యూయల్ కెమెరాలు,

- పటిష్టమైన 2200mAh బ్యాటరీ వ్యవస్థ,

- డేటాను వేగవంతంగా ట్రాన్స్ ఫర్ చేసేందుకు వై-ఫై,

- 3జి నెటవర్కింగ్ వ్యవస్థ,

- మన్నికైన బ్లూటూత్ వ్యవస్థ,

- ఇంటర్నల్ మెమరీ 8జీబి,

- ఈ మెమరీని 16జీబికి పెంచుకోవచ్చు,

- ధర రూ.12,000.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot