10 టాబ్లెట్ కంప్యూటర్లు...‘బెస్ట్ ఆఫ్ 2014’

Posted By:

సరిగ్గా అరచేతిలో ఇమిడిపోయే ట్యాబ్లెట్ డివైస్ ప్రయాణంలో సైతం వేగవంతమైన పోర్టబుల్ కంప్యూటింగ్ అవసరాలను తీరుస్తుంది. ఇండియా వంటి ప్రధాన మార్కెట్‌లలో ట్యాబ్లెట్ పీసీలకు మంచి స్పందన లభిస్తోంది. సామ్‌సంగ్, యాపిల్ సహా ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్‌లు ట్యాబ్లెల్ పీసీలను ప్రత్యేక ధరల్లో ఆఫర్ చేస్తున్నాయి. విద్యార్థులు మొదలుకుని బిజినెస్ ప్రొఫెషనల్స్ వరకు ల్యాప్‌టాప్‌లకు బదులుగా ట్యాబ్లెట్ పీసీలను ఉపయోగించేందుకు ఇష్టపడుతున్నారు.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా సుధీర్ఘ బ్యాటరీ బ్యాకప్ ఇంకా బెస్ట్ కంప్యూటింగ్ ఫీచర్లను కలిగి ‘బెస్ట్ ఆఫ్ 2014'గా నిలిచిన 5 ట్యాబ్లెట్ డివైస్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

10 టాబ్లెట్ కంప్యూటర్లు...‘బెస్ట్ ఆఫ్ 2014’

యాపిల్ ఐప్యాడ్ ఎయిర్ 2

ప్రత్యేకతలు:

9.7 అంగుళాల రెటీనా డిస్‌ప్లే,
ఏ8ఎక్స్ చిప్‌సెట్,
8 మెగా పిక్సల్ ఐసైట్ కెమెరా,
స్లో మోషన్ వీడియో రికార్డింగ్,
ప్రారంభ వేరియంట్ ధర రూ.35,990

10 టాబ్లెట్ కంప్యూటర్లు...‘బెస్ట్ ఆఫ్ 2014’

మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ప్రో

ఈ డివైస్‌ను ల్యాప్‌టాప్ కంప్యూటర్ అలానే టాబ్లెట్ డివైస్‌లా వాడుకోవచ్చు.

10 టాబ్లెట్ కంప్యూటర్లు...‘బెస్ట్ ఆఫ్ 2014’

గూగుల్ నెక్సస్ 9

ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం పై ఈ డివైస్ రన్ అవుతుంది. ధర రూ.27,000.

10 టాబ్లెట్ కంప్యూటర్లు...‘బెస్ట్ ఆఫ్ 2014’

సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ ఎస్ 10.5

ప్రత్యేకతలు:

10.5 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం,
ధర రూ.45,000.

10 టాబ్లెట్ కంప్యూటర్లు...‘బెస్ట్ ఆఫ్ 2014’

యాపిల్ ఐప్యాడ్ మినీ 3

టచ్ ఐడీ స్కానర్‌తో ఈ డివైస్ లభ్యమవుతోంది. 16, 64, 128జీబి మోడళ్లలో ఈ టాబ్‌ను పొందవచ్చు.

10 టాబ్లెట్ కంప్యూటర్లు...‘బెస్ట్ ఆఫ్ 2014’

సోనీ ఎక్స్‌పీరియా జెడ్ 3 టాబ్లెట్ కాంపాక్ట్

ప్రత్యేకతలు:

8 అంగుళాల ఎఫ్‌హెచ్‌డి స్ర్కీన్,
పీఎస్4 రిమోట్ ప్లే.

10 టాబ్లెట్ కంప్యూటర్లు...‘బెస్ట్ ఆఫ్ 2014’

డెల్ వెన్యూ 8 7000

ప్రత్యేకతలు:

8.4 అంగుళాల ఎట్జ్-టూ-ఎడ్జ్ ఓఎల్ఈడి డిస్‌ప్లే,
ఇంటెల్ రియల్‌సెన్స్ స్నాప్‌షాట్ డెప్త్ కెమెరా.

10 టాబ్లెట్ కంప్యూటర్లు...‘బెస్ట్ ఆఫ్ 2014’

గూగుల్ నెక్సస్ 7 (2013)

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం,
ధర రూ.16,000.

10 టాబ్లెట్ కంప్యూటర్లు...‘బెస్ట్ ఆఫ్ 2014’

ఎన్‌విడియా షీల్డ్ టాబ్లెట్

ప్రత్యేకతలు:

శక్తికవంతమైన కె1 ప్రాసెసర్,
సుధీర్ఘమైన బ్యాటరీ బ్యాకప్.

10 టాబ్లెట్ కంప్యూటర్లు...‘బెస్ట్ ఆఫ్ 2014’

అమెజాన్ ఫైర్ హెచ్‌డి 6

ప్రత్యేకతలు:

6 అంగుళాల హైడెఫినిషన్ స్ర్కీన్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Best of 2014: Top 10 Tablets in the Market Right Now. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot