బెస్ట్ ల్యాప్‌టాప్స్ 2015

Written By:

మరో వీకెండ్ మీ ఆనందాలను తట్టేందుకు వచ్చేసింది. ఈ సరదా సమయంలో గాడ్జెట్ షాపింగ్ మంచి థ్రిల్లింగ్‌ అనిపిస్తుంది. మార్కెట్లో ఉత్తమ ఫీచర్లతో కూడిన బెస్ట్ కంప్యూటింగ్ ల్యాప్‌టాప్స్ ఎదురుచూస్తున్నాయి. డెల్.. ఆసుస్.. లెనోవో.. సోనీ.. హెచ్‌పీ వంటి ప్రముఖ బ్రాండ్‌లు అత్యుత్తమ కంప్యూటింగ్ ల్యాప్‌టాప్‌లను ఆఫర్ చేస్తున్నాయి. ఈ ఏడాది మార్కెట్లో విడుదలైన 10 బెస్ట్ అల్ట్రాబుక్‌ల వివరాలను మీముందుంచే ప్రయత్నం చేస్తున్నాం..

పవర్ బ్యాంక్స్ పై బెస్ట్ డీల్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Dell XPS 13

బెస్ట్ ల్యాప్‌టాప్స్ 2015

డెల్ ఎక్స్‌పీఎస్ 13

13.3 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే,
2.2గిగాహెర్ట్జ్ ఇంటెల్ కోర్ ఐ5-5200 ప్రాసెసర్,
ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్స్ 5500,
8జీబి ర్యామ్,
230జీబి ఎస్ఎస్‌డి డ్రైవ్,
వెబ్ క్యామ్.

 

Asus ZenBook UX305

బెస్ట్ ల్యాప్‌టాప్స్ 2015

ఆసుస్ జెన్‌బుక్ యూఎక్స్305

13.3 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే,
800 మెగాహెర్ట్జ్ ఇంటెల్ కోర్ ఎమ్ 5వై10 ప్రాసెసర్,
ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్స్ 5300,
256జీబి ఎస్ఎస్‌డి డ్రైవ్,
వెబ్ క్యామ్.

 

Surface Book

బెస్ట్ ల్యాప్‌టాప్స్ 2015

సర్‌ఫేస్ బుక్

13.5 పిక్సల్ సెన్స్ డిస్‌ప్లే,
2.4గిగాహెర్ట్జ్ ఇంటెల్ కోర్ ఐ5-6300 ప్రాసెసర్,
ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్స్ 520, ఎన్-విడిగా జీఫోర్స్ గ్రాఫిక్స్,
8జీబి ర్యామ్,
256జీబి ఎస్ఎస్‌డి డ్రైవ్,
విండోస్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ ఆటో ఫోకస్ కెమెరా,

 

లెనోవో యోగా 900

బెస్ట్ ల్యాప్‌టాప్స్ 2015

లెనోవో యోగా 900

13.3 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లే,
2.5గిగాహెర్ట్జ్ ఇంటెల్ కోర్ ఐ7-6500యు ప్రాసెసర్,
ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్స్ 520,
16జీబి ర్యామ్,
512జీబి ఎస్ఎస్‌డి డ్రైవ్,
వెబ్ క్యామ్.

 

Asus ZenBook Pro UX501

బెస్ట్ ల్యాప్‌టాప్స్ 2015

ఆసుస్ జెన్‌బుక్ ప్రో యూఎక్స్501

15.6 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే,
2.6గిగాహెర్ట్జ్ ఇంటెల్ కోర్ ఐ7-4720హెచ్ క్యూ ప్రాసెసర్,
ఎన్-విడియా జీఫోర్స్ జీటీఎక్స్ 960ఎమ్,
512జీబి ఎస్ఎస్‌డి డ్రైవ్,
వెబ్ క్యామ్.

 

Lenovo LaVie Z

బెస్ట్ ల్యాప్‌టాప్స్ 2015

13. అంగుళాల డబ్ల్యూక్యూహెచ్‌డి ఎల్ఈడి యాంటీ-గ్లేర్ డిస్‌ప్లే,

2.40గిగాహెర్ట్జ్ ఇంటెల్ కోర్ ఐ7-5500యు ప్రాసెసర్,
ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్స్ 5500,
8జీబి ర్యామ్,
256జీబి ఎస్ఎస్‌డి డ్రైవ్,
వెబ్ క్యామ్.

 

HP EliteBook Folio 1020 G1

బెస్ట్ ల్యాప్‌టాప్స్ 2015

HP EliteBook Folio 1020 G1

12.5 అంగుళాల డిస్‌ప్లే,
1.2గిగాహెర్ట్జ్ డ్యుయల్ కోర్ ఎం-5వై71 ప్రాసెసర్,
ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్స్5300,
8జీబి ర్యామ్,
256జీబి ఎస్ఎస్‌డి డ్రైవ్,
వెబ్ క్యామ్.

 

Acer Aspire S7

బెస్ట్ ల్యాప్‌టాప్స్ 2015

Acer Aspire S7

13.3 అంగుళాల డిస్‌ప్లే,
2.4గిగాహెర్ట్జ్ ఇంటెల్ కోర్ ఐ7-550యు ప్రాసెసర్,
ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్స్ 5500,
8జీబి ర్యామ్,
256జీబి ఎస్ఎస్‌డి డ్రైవ్,
ఎస్ఎస్‌డి డ్రైవ్,

 

Toshiba Kirabook

బెస్ట్ ల్యాప్‌టాప్స్ 2015

Toshiba Kirabook

13.3 అంగుళాల డబ్ల్యూక్యూహెచ్‌డి డిస్‌ప్లే,
2.4గిగాహెర్ట్జ్ ఇంటెల్ కోర్ ఐ7-5500యు ప్రాసెసర్,
ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్స్ 5500,
8జీబి ర్యామ్,
256జీబి ఎస్ఎస్‌డి డ్రైవ్,
హైడెఫినిషన్ వెబ్ క్యామ్.

 

Samsung Ativ Book 9 Plus

బెస్ట్ ల్యాప్‌టాప్స్ 2015

Samsung Ativ Book 9 Plus

13.3 అంగుళాల డిస్‌ప్లే,
1.6గిగాహెర్ట్జ్ ఇంటెల్ కోర్ ఐ5-4200యు,
ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్స్,
4జీబి ర్యామ్,
128జీబి హైడెఫినిషన్ గ్రాఫిక్స్,
వెబ్ క్యామ్.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Best of 2015: Top 10 Ultrabooks Launched This Year. Read More in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting