మార్కెట్లో లభ్యమవుతున్న బెస్ట్ గేమింగ్ ల్యాప్‌టాప్‌లు

Posted By:

గేమింగ్ ప్రియుల కోసం అనేక వేరియంట్లలో ల్యాప్‌టాప్ప్ అందుబాటులోకి వచ్చాయి. వీటిలో కొన్ని బ్రాండ్లు మాత్రమే వినియోగదారుల మెప్పు పొందుగా, మిగిలిన బ్రాండ్లు స్థూలమైన సమస్యలతో వినియోగదారులను మెప్పించలేక పోతున్నాయి. నేటి ప్రత్యేక శీర్సికలో భాగంగా ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతున్న బెస్ట్ గేమింగ్ ల్యాప్‌టాప్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

హెచ్‌పి పెవిలియన్ 15-ఎన్00ఏఎక్స్ (HP Pavilion 15-n006ax):

ప్రధాన ఫీచర్లు: ఏపీయూ క్వాడ్‌కోర్ ఏ4 ప్రాసెసర్ (1.5గిగాహెట్స్ క్లాక్ స్పీడ్), 4జీబి డీడీఆర్3 మెమెరీ, 500జీబి హార్డ్‌డిస్క్, 64బిట్ విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం, 15.6 అంగుళాల స్ర్కీన్, 1జీబి గ్రాఫిక్ కార్డ్, ఏఎమ్‌డి రాడియోన్ హైడెఫినిషన్ 8670ఎమ్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, హెచ్‌పి ట్రూ విజన్ హైడెఫినిషన్ వెబ్‌క్యామ్. ధర అంచనా రూ.31,990.

లెనోవో ఎసెన్షియల్ జీ505ఎక్స్ (59-379987)(Lenovo Essential G505s (59-379987):

ఏపీయూ క్వాడ్ కోర్ ఏ8 ప్రాసెసర్, ఏ76ఎమ్ చిప్‌సెట్, 2.1గిగాహెట్జ్ స్పీడ్, 8జీబి హెమెరీ, 4జీబి డీడీఆర్3 మెమెరీ, 1 ట్యాబ్ హార్డ్‌డిస్క్ డ్రైవ్, విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం, 15.6 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్), 2జీబి హార్డ్‌డిస్క్ డ్రైవ్, ధర అంచనా రూ.36,500.

అసూస్ ఇలైట్ ఎస్56సీఎమ్ - ఎక్స్0177హెచ్ (ASUS Elite S56CM-X0177H):

విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం, 500 జీబి హార్డ్‌డిస్క్ డ్రైవ్ + 24జీబి ఎస్ఎస్‌డి, ల్యాపీ బరువు: 2.3కిలోలు, స్ర్కీన్ సైజ్: 15.6 అంగుళాలు, 4జీబి ర్యామ్, ఇంటెల్ కోర్ ఐ3-3217యూ ప్రాసెసర్, ధర అంచనా రూ.38,000.

 డెల్ ఇన్స్‌పిరాన్ 14 (Dell Inspiron 14):

14 అంగుళాల స్ర్కీన్, కోర్ ఐ5 ప్రాసెసర్ (3వ తరం), 8జీబి ఎక్స్ర్‌ప్యాండబుల్ మెమెరీ, 500జీబి హార్డ్‌డిస్క్, విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం, 1 మెగా పిక్సల్ వెబ్‌క్యామ్, రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్. ధర అంచనా రూ.40,590.

సామ్‌సంగ్ ఎన్‌పి350వీ 5సీ- ఎస్0బీఐఎన్(Samsung NP350V5C-S0BIN):

ల్యాపీ బరువు : 2.33 కిలోలు, స్ర్కీన్ పరిమాణం: 15.6 అంగుళాలు, 4జీబి డీడీఆర్3 ర్యామ్, విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం, సిల్వర్ కలర్ వేరియంట్, 1టీబీ హార్డ్‌డిస్క్ డ్రైవ్, ఇంటల్ కోర్ ఐ5 3230ఎమ్ ప్రాసెసర్, ధర అంచనా రూ.41,990.

హెచ్‌పి పెవిలియన్ 15- ఎన్007ఏఎక్స్ (HP Pavilion 15-n007AX):

ఏపీయూ క్వాడ్‌కోర్ ఏ10 ప్రాసెసర్, ఏ76ఎమ్ చిప్, ఏఎమ్‌డి గ్రాఫిక్ ప్రాసింగ్ యూనిట్, 5ఎంబి క్యాచీ మెమెరీ, 8జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ, 8జీబి డీడీఆర్3 ర్యామ్, 1టీబీ హ్యార్డ్‌డిస్క్ డ్రైవ్. ధర అంచనా43,890.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot