బెస్ట్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్!

|

బ్రౌజింగ్.. గేమింగ్.. కమ్యూనికేషన్ తదితర మల్లీమీడియా ఎంటర్‌టైన్‌మెంట్ అవసరాలను తీర్చటంలో పోర్టబుల్ కంప్యూటింగ్ ట్యాబ్లెట్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇండియా వంటి ప్రముఖ టెక్ మార్కెట్‌లలో ఉత్తమ ఫీచర్లను కలిగిన ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ పీసీలకు మంచి ఆదరణ ఉంది. ఈ నేపధ్యంలో శక్తివంతమైన ప్రాసెసర్‌ ఇంకా వై-ఫై ఇంకా 3జీ కనెక్టువిటీ ఫీచర్లతో కూడిన ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ పీసీలను యువత ఆదరిస్తున్నారు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ను కలిగి పటిష్టమైన కనెక్టువిటీ ఫీచర్లతో లభ్యమవుతున్న బెస్ట్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ల వివరాలను మీకు పరిచయం చేస్తున్నాం.

 

బెస్ట్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్!

బెస్ట్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్!

సోనీ ఎక్స్‌పీరియా ట్యాబ్లెట్ జడ్ (Sony Xperia Tablet Z):

10.1 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్1920x 1200పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
వై-ఫై, యూఎస్బీ, 2జీ, 3జీ, జీపీఎస్, బ్లూటూత్,
6000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.42,990.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఎన్

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఎన్

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఎన్:

10.1 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, (రిసల్యూషన్ (1280 x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
1.4గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, (ఎల్ఈడి ఫ్లాష్)
1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
వై-ఫై, యూఎస్బీ, 3జీ, జీపీఎస్, బ్లూటూత్,
7000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.33,533.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 8.0
 

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 8.0

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 8.0:

8 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
రిసల్యూషన్ 800 x 1280పిక్సల్స్,
1.6గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తరించుకునేు సౌలభ్యత,
వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ, 2జీ ఇంకా 3జీ కనెక్టువిటీ, జీపీఎస్, బ్లూటూత్,
4600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.28,999.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

ఐబెర్రీ ఆక్సస్ కోర్ 4

ఐబెర్రీ ఆక్సస్ కోర్ 4

ఐబెర్రీ ఆక్సస్ కోర్ 4:

9.7 అంగుళాల ఐపీఎస్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్1024x 768పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
1.6గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
వై-ఫై, యూఎస్బీ, హెచ్‌డిఎమ్ఐ కనెక్టువిటీ, 3జీ, జీపీఎస్, బ్లూటూత్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
7200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.16,490.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X