రూ 25,000 లో లభించే బెస్ట్ 'అసుస్ బ్రాండ్' లాప్‌టాప్స్

By Anil
|

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక అమ్మకాలతో 'అసస్ బ్రాండ్' తనేంటో నిరూపించుకుంది. మంచి దూకుడు మీదున్న ఈ బ్రాండ్ తక్కువ ధరలో కొన్ని ల్యాప్‌టాప్స్ ను విడుదల చేసింది. అసస్ EeeBook , Vivobook అను పేర్లతో మార్కెట్ లో ఈ లాప్ టాప్స్ లభిస్తున్నాయి. నేటి స్పెషల్ స్టోరీలో భాగాంగా ఫ్లిప్ కార్ట్ లో రూ 25,000 ధర లో లభ్యమవుతోన్న అసస్ ల్యాప్‌టాప్స్ మరియు ఫీచర్స్ ను మీకు అందిస్తున్నాం ఓ స్మార్ట్ లుక్ వేయండి.

 

Asus EeeBook Celeron Dual Core(ఫ్లిప్ కార్ట్ ధర రూ 12,990):

Asus EeeBook Celeron Dual Core(ఫ్లిప్ కార్ట్ ధర రూ 12,990):

 • 14 ఇంచ్ డిస్ ప్లే
 • ఇంటెల్ CELERON డ్యూయల్ కోర్ ప్రాసెసర్ 
 • 2జిబి DDR3 ర్యామ్
 • 64 బిట్ విండోస్ 10 ఆపరేటింగ్ system 
 • 500జిబి హార్డ్ డిస్క్
 •  

  Asus APU Dual Core E1(ఫ్లిప్ కార్ట్ ధర రూ 17,990):

  Asus APU Dual Core E1(ఫ్లిప్ కార్ట్ ధర రూ 17,990):

  • 15.6 ఇంచ్ డిస్ ప్లే
  • AMD APU డ్యూయల్ కోర్ E1 ప్రాసెసర్ 
  • 4జిబి DDR3 ర్యామ్
  • 64 బిట్ విండోస్ 10 ఆపరేటింగ్ system 
  • 500జిబి హార్డ్ డిస్క్
  •  

   Asus EeeBook APU Quad Core E2(ఫ్లిప్ కార్ట్ ధర రూ 18,990):
    

   Asus EeeBook APU Quad Core E2(ఫ్లిప్ కార్ట్ ధర రూ 18,990):

   • 14 ఇంచ్ డిస్ ప్లే
   • AMD APU డ్యూయల్ కోర్ E2 ప్రాసెసర్ 
   • 4జిబి DDR3 ర్యామ్
   • 64 బిట్ విండోస్ 10 ఆపరేటింగ్ system 
   • 500జిబి హార్డ్ డిస్క్
   •  

    Asus Pentium Quad Core(ఫ్లిప్ కార్ట్ ధర రూ 17,990):

    Asus Pentium Quad Core(ఫ్లిప్ కార్ట్ ధర రూ 17,990):

    • 15.6 ఇంచ్ డిస్ ప్లే
    • ఇంటెల్ Pentium క్వాడ్ కోర్ ప్రాసెసర్ 
    • 4జిబి DDR3 ర్యామ్
    • 64 బిట్ విండోస్ 10 ఆపరేటింగ్ system 
    • 1టీబీ హార్డ్ డిస్క్
    •  

     Asus Vivobook APU Dual Core A6(ఫ్లిప్ కార్ట్ ధర రూ 21,990):

     Asus Vivobook APU Dual Core A6(ఫ్లిప్ కార్ట్ ధర రూ 21,990):

     • 15.6 ఇంచ్ డిస్ ప్లే
     • AMD APU డ్యూయల్ కోర్ A6 ప్రాసెసర్ 
     • 4జిబి DDR3 ర్యామ్
     • 64 బిట్ విండోస్ 10 ఆపరేటింగ్ system 
     • 1టీబీ హార్డ్ డిస్క్
     •  

       

       

Best Mobiles in India

English summary
Best asus laptops under Rs.25,000 in flipkart.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X