అందాల ‘ఫేస్‌కట్స్’..టచ్ చేస్తే భలే ‘థ్రిల్’!

Posted By: Super
<ul id="pagination-digg"><li class="next"><a href="/computer/best-display-tablets-2.html">Next »</a></li></ul>

అందాల ‘ఫేస్‌కట్స్’..టచ్ చేస్తే భలే ‘థ్రిల్’!

టాబ్లెట్ పీసీల పరిశ్రమలో అగ్రస్థానం పై రోజురోజుకు పోటీ ఉధృతమవుతోంది. ఈ విభాగంలో ఆపిల్ ఆది నుంచి సమర్థవంతంగా రాణిస్తుంది. ఆపిల్ ఆధిపత్యానికి కళ్లేం వేసే క్రమంలో సామ్‌సంగ్, గుగూల్, ఆమోజన్ తదితర సంస్థలు డిజైనింగ్ అదేవిధంగా మెరుగైన పనితీరుకు అధిక ప్రాధాన్యతనిస్తూ టాబ్లెట్‌లను డిజైన్ చేశాయి. ఈ నేపధ్యంలో అత్యుత్తమ డిస్‌ప్లే స్ర్కీన్‌లను కలిగి ఉన్న ఐదు ఉత్తమ టాబ్లెట్ కంప్యూటర్‌ల వివరాలు....

<ul id="pagination-digg"><li class="next"><a href="/computer/best-display-tablets-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot