Just In
- 6 hrs ago
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్‌డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- 7 hrs ago
రియల్మీ కొత్త ఫోన్ టీజర్ విడుదలయింది! లాంచ్ కూడా త్వరలోనే!
- 10 hrs ago
వాట్సాప్ కొత్త అప్‌డేట్ లో రానున్న కొత్త ఫీచర్లు! ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి!
- 13 hrs ago
శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధరలు,స్పెసిఫికేషన్లు!
Don't Miss
- News
భూమిపై అత్యధిక కాలంగా జీవిస్తున్న కుక్కగా ‘బోబీ’ గిన్నీస్ వరల్డ్ రికార్డ్
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Lifestyle
సెక్స్ సమయాన్ని మరికొంత ఎక్కువ సమయం కేటాయించడానికి ఈ విషయాలు చాలు...!
- Movies
Pathaan Day 9 Collections: తగ్గుముఖం పడుతున్న షారుక్ 'పఠాన్'.. 9వ రోజు వసూళ్లు ఎంతో తెలిస్తే?
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
మీ కంప్యూటర్ కోసం 5 ఉచిత యాంటీ వైరస్ ప్రోగ్రామ్‌లు!
ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన నేపధ్యంలో పర్సనల్ కంప్యూటర్లతో పాటు ల్యాప్‌టాప్‌ల వినియోగం పెరిగిపోయింది. ఈ క్రమంలో వీటి పై దాడిచేసే వైరస్‌లు ముప్పు అధికమైంది. వైరస్ వ్యాప్తిచెందిన పీసీలో పనితీరు మందగిస్తుంది.. అప్లికేషన్‌లు ఆలస్యంగా స్పందిస్తాయి. ఈ సమస్య మరింత ఉధృతమయితే పీసీని రన్ చెయ్యటం కష్టతరమవుతుంది. ఈ వైరస్‌లను నియంత్రించే కమ్రంలో అనేకమైన యాంటీ వైరస్ ప్రోగ్రామ్‌లు పుట్టుకొచ్చాయి. ఈ సాఫ్ట్‌వేర్‌లను మందుగానే పీసీలో లోడ్ చేసుకున్నట్లయితే వివిధ వైరస్‌ల ముప్పునుంచి బయపడొచ్చు. అంతర్జాలంలో ఉచితంగా లభ్యమవుతున్న ఉత్తమ - 5 ఉచిత యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌లు మీ పీసీ కోసం....
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
మీ స్మార్ట్‌పోన్ వైరస్ బారిన పడి నెమ్మదైన పనితీరును కనబరుస్తుందా...?, మాల్వేర్స్, ట్రాజాన్స్ వంటి వైరస్‌లు ఫోన్ పనితీరును పూర్తిగా ధ్వంసం చేసేస్తాయి. ఈ విధమైన వైరస్‌ల నుంచి స్మార్ట్ ఫోన్ సురక్షితంగా ఉండాలంటే వైరస్ రిమూవల్ సాఫ్ట్‌వేర్‌లను తప్పనిసరిగా ఇన్స్‌స్టాల్ చేసుకోవాలి. మరిన్ని సూచనలు..
స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్‌లను రిస్టోర్ చేసకోండి: వైరస్ నుంచి ఉపశమనం పొందే తక్షణమార్గంగా స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్‌లను రిస్టోర్ చేసుకోండి. ఖచ్చితమైన యాంటీ -వైరస్ ప్రోగ్రామ్ వాడండి: వైరస్ నుంచి రక్షణ పొందే క్రమంలో మీ ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసుకున్నయాంటీ వైరస్ ప్రోగ్రామ్ ఖచ్చితమైన పనితీరును కనబర్చేదిగా ఉండాలి. యాంటీ వైరస్ అప్‌డేట్‌లు ముఖ్యం: మీ ఫోన్‌లో నిక్షిప్తం చేయబడి ఉన్న యాంట్రీ వైరస్ ప్రోగ్రామ్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవటం మంచిది.

మీ కంప్యూటర్ కోసం 5 ఉచిత యాంటీ వైరస్ ప్రోగ్రామ్‌లు!

మీ కంప్యూటర్ కోసం 5 ఉచిత యాంటీ వైరస్ ప్రోగ్రామ్‌లు!
Comodo

మీ కంప్యూటర్ కోసం 5 ఉచిత యాంటీ వైరస్ ప్రోగ్రామ్‌లు!

మీ కంప్యూటర్ కోసం 5 ఉచిత యాంటీ వైరస్ ప్రోగ్రామ్‌లు!
Malwarebytes Anti-Malware 1.70

మీ కంప్యూటర్ కోసం 5 ఉచిత యాంటీ వైరస్ ప్రోగ్రామ్‌లు!
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470