గేమింగ్ ప్రియుల కోసం బెస్ట్ ల్యాపీలు,హైలెట్ ఫీచర్లపై ఓ లుక్కేయండి

By Anil
|

అత్యుత్తమ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను కోరుకునే వారికి సరైన గేమింగ్ ఎక్విప్‌మెంట్ అనేది చాలా అవసరం. ఈ నేపథ్యంలో గేమింగ్ ప్రియులను దృష్టిలో ఉంచుకుని విండోస్ 10OS తో రన్ అయ్యే అత్యుత్తమ గ్రాఫిక్స్ తో గేమింగ్ ల్యాప్‌టాప్స్ ఇండియన్ మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయ్ . నేటి స్పెషల్ స్టోరీలో భాగాంగా ఫ్లిప్ కార్ట్ లో లభ్యమవుతోన్న కొన్ని గేమింగ్ ల్యాప్‌టాప్స్ మరియు వాటి ఫీచర్స్ ను మీకు అందిస్తున్నాం.

MSI GL Series Core i5 8th Gen(ఫ్లిప్ కార్ట్ ధర రూ 61,990):

MSI GL Series Core i5 8th Gen(ఫ్లిప్ కార్ట్ ధర రూ 61,990):

15.6 ఇంచ్ పుల్ హెచ్ డి డిస్ ప్లే
ఇంటెల్ కోర్ i 5ప్రాసెసర్
8జిబి DDR4 ర్యామ్
64 బిట్ విండోస్ 10 ఆపరేటింగ్ system
1టీబీ హార్డ్ డిస్క్

Lenovo Legion Core i5 7th Gen (ఫ్లిప్ కార్ట్ ధర రూ 68,990):

Lenovo Legion Core i5 7th Gen (ఫ్లిప్ కార్ట్ ధర రూ 68,990):

15.6 ఇంచ్ పుల్ హెచ్ డి డిస్ ప్లే
ఇంటెల్ కోర్ i 5 ప్రాసెసర్ 7th Gen
8జిబి DDR4 ర్యామ్
64 బిట్ విండోస్ 10 ఆపరేటింగ్ system
1టీబీ హార్డ్ డిస్క్

Acer Nitro 5 Core i5 7th Gen(ఫ్లిప్ కార్ట్ ధర రూ 51,990):
 
Acer Nitro 5 Core i5 7th Gen(ఫ్లిప్ కార్ట్ ధర రూ 51,990):

15.6 ఇంచ్ పుల్ హెచ్ డి డిస్ ప్లే
ఇంటెల్ కోర్ i 5 ప్రాసెసర్ 7th Gen
8జిబి DDR4 ర్యామ్
64 బిట్ విండోస్ 10 ఆపరేటింగ్ system
1టీబీ హార్డ్ డిస్క్

MSI GL Core i7 8th Gen(ఫ్లిప్ కార్ట్ ధర రూ 77,990):

MSI GL Core i7 8th Gen(ఫ్లిప్ కార్ట్ ధర రూ 77,990):

15.6 ఇంచ్ పుల్ హెచ్ డి డిస్ ప్లే
ఇంటెల్ కోర్ i 5 ప్రాసెసర్ 7th Gen
8జిబి DDR4 ర్యామ్
64 బిట్ విండోస్ 10 ఆపరేటింగ్ system
1టీబీ హార్డ్ డిస్క్

Dell Inspiron 15 7000(ఫ్లిప్ కార్ట్ ధర రూ 1,18,440):

Dell Inspiron 15 7000(ఫ్లిప్ కార్ట్ ధర రూ 1,18,440):

15.6 ఇంచ్ పుల్ హెచ్ డి డిస్ ప్లే
ఇంటెల్ కోర్ i 7 ప్రాసెసర్ 7th Gen
8 జిబి DDR4 ర్యామ్
64 బిట్ విండోస్ 10 ఆపరేటింగ్ system
1టీబీ హార్డ్ డిస్క్

Acer Predator Helios 300 Core i5 7th Gen(ఫ్లిప్ కార్ట్ ధర రూ 79,990):

Acer Predator Helios 300 Core i5 7th Gen(ఫ్లిప్ కార్ట్ ధర రూ 79,990):

15.6 ఇంచ్ పుల్ హెచ్ డి డిస్ ప్లే
ఇంటెల్ కోర్ i 5 ప్రాసెసర్ 7th Gen
8 జిబి DDR4 ర్యామ్
64 బిట్ విండోస్ 10 ఆపరేటింగ్ system
1టీబీ హార్డ్ డిస్క్

Asus FX553 Core i7 7th Gen(ఫ్లిప్ కార్ట్ ధర రూ 64,990):

Asus FX553 Core i7 7th Gen(ఫ్లిప్ కార్ట్ ధర రూ 64,990):

15.6 ఇంచ్ పుల్ హెచ్ డి డిస్ ప్లే
ఇంటెల్ కోర్ i 7 ప్రాసెసర్ 7th Gen
8 జిబి DDR4 ర్యామ్
64 బిట్ విండోస్ 10 ఆపరేటింగ్ system
1టీబీ హార్డ్ డిస్క్

Best Mobiles in India

Read more about:
English summary
Best Gaming laptops with Windows 10 OS to buy in India.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X