Home
Computer

రూ.15,000 లోపు ధరలో లభించే అత్యుత్తమ ల్యాప్‌టాప్‌లు ఇవే...

దేశీయ మార్కెట్లో రూ.15,000 ధరలో అత్యుత్తమైన ఫీచర్లతో ల్యాప్‌టాప్‌ కోసం మీరు అన్వేషిస్తున్నట్లైతే GIZBOT అందిస్తున్న ఈ సమాచారం మీ కోసమే.

దేశీయ మార్కెట్లో రూ.15,000 ధరలో అత్యుత్తమైన ఫీచర్లతో ల్యాప్‌టాప్‌ కోసం మీరు అన్వేషిస్తున్నట్లైతే GIZBOT అందిస్తున్న ఈ సమాచారం మీ కోసమే. ఈ కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ మరియు అమెజాన్ లో వీటిని కొనుగోలు చేయొచ్చు .రూ.15,000 విలువగల 8 ల్యాప్ టాప్స్ , వాటి ఫీచర్లు క్రింది విధంగా ఉన్నాయి.

Micromax Canvas L1161

Micromax Canvas L1161

ధర : రూ.9,490
డిస్‌ప్లే : 11.6 Inches 1366 x 768 Pixels
ర్యామ్ : 2 జీబీ
ఆపరేటింగ్ సిస్టం :Windows 10
సిపియు : 1.83 GHz Intel Atom
హార్డ్ డిస్క్ : 32జీబీ
వెబ్ క్యామ్ : VGA
DVD Writer : అందుబాటులో లేదు
గ్రాఫిక్స్ : Intel HD Integrated Graphics
బ్యాటరీ : 11 గంటలు బ్యాక్ అప్

iBall Compbook

iBall Compbook

ధర : రూ.11,999
డిస్‌ప్లే : 11.6 Inches 1366 x 768 Pixels
ర్యామ్ : 2 జీబీ
ఆపరేటింగ్ సిస్టం :Windows 10
సిపియు : 1.83 GHz Intel Quad Core
హార్డ్ డిస్క్ : 32జీబీ
వెబ్ క్యామ్ : VGA
DVD Writer : అందుబాటులో లేదు
గ్రాఫిక్స్ : Intel HD Integrated Graphics
బ్యాటరీ : 10000 mAh

Lenovo Ideapad 100S-11IBY

Lenovo Ideapad 100S-11IBY

ధర : రూ.14,999
డిస్‌ప్లే : 11.6 Inches 1366 x 768 Pixels
ర్యామ్ : 2 జీబీ
ఆపరేటింగ్ సిస్టం :Windows 10
సిపియు : 1.83 GHz Intel Atom Quad-core Z3735F
హార్డ్ డిస్క్ : 32జీబీ
వెబ్ క్యామ్ : VGA
DVD Writer : అందుబాటులో లేదు
గ్రాఫిక్స్ : Intel HD Integrated Graphics
బ్యాటరీ : 8 గంటలు బ్యాక్ అప్

Dell Inspiron 11 3162

Dell Inspiron 11 3162

ధర : రూ.12,990
డిస్‌ప్లే : 11.6 Inches 1366 x 768 Pixels
ర్యామ్ : 2 జీబీ
ఆపరేటింగ్ సిస్టం :Windows 10
సిపియు : 2.4 GHz Intel Celeron Pentium N3700
హార్డ్ డిస్క్ : 32జీబీ
వెబ్ క్యామ్ : VGA
DVD Writer : అందుబాటులో లేదు
గ్రాఫిక్స్ : Intel HD Integrated Graphics
బ్యాటరీ : 2 సెల్స్

Micromax Canvas Laptab II LT777W

Micromax Canvas Laptab II LT777W

ధర : రూ.11,999
డిస్‌ప్లే : 11.6 Inches 1366 x 768 Pixels
ర్యామ్ : 2 జీబీ
ఆపరేటింగ్ సిస్టం :Windows 10
సిపియు : 1.83 GHz Intel Atom Quad-core Z3735F
హార్డ్ డిస్క్ : 32జీబీ
వెబ్ క్యామ్ : 2 MP
DVD Writer : అందుబాటులో లేదు
గ్రాఫిక్స్ : Intel HD Integrated Graphics
బ్యాటరీ : 9000 mAh

Reach Cosmos RCN-025 4GB RAM

Reach Cosmos RCN-025 4GB RAM

ధర : రూ.14,490
డిస్‌ప్లే : 14 Inches 1366 x 768 Pixels
ర్యామ్ : 4 జీబీ
ఆపరేటింగ్ సిస్టం : DOS
సిపియు : 1.6 GHz Intel Celeron Dual Core N3050
హార్డ్ డిస్క్ : 500 జీబీ
వెబ్ క్యామ్ : VGA
DVD Writer : అందుబాటులో లేదు
గ్రాఫిక్స్ : Intel HD Integrated Graphics
బ్యాటరీ : 3400 mAh

Asus Vivobook E200HA-FD0005TS

Asus Vivobook E200HA-FD0005TS

ధర : రూ.15,000
డిస్‌ప్లే : 11.6 Inches 1366 x 768 Pixels
ర్యామ్ : 2 జీబీ
ఆపరేటింగ్ సిస్టం :Windows 10
సిపియు : 1.84 GHz Intel Atom Z8300
హార్డ్ డిస్క్ : 32జీబీ
వెబ్ క్యామ్ : VGA
DVD Writer : అందుబాటులో లేదు
గ్రాఫిక్స్ : Intel HD Integrated Graphics
బ్యాటరీ : 38 Watt Hours

Acer Aspire One S1001-19p0

Acer Aspire One S1001-19p0

ధర : రూ.13,998
డిస్‌ప్లే : 10.1 Inches 1024 x 800 Pixels
ర్యామ్ : 2 జీబీ
ఆపరేటింగ్ సిస్టం :Windows 10
సిపియు : 1.3 GHz Intel Atom Z3735
హార్డ్ డిస్క్ : 32జీబీ
వెబ్ క్యామ్ : 2 MP
DVD Writer : అందుబాటులో లేదు
గ్రాఫిక్స్ : Intel HD Integrated Graphics
బ్యాటరీ : Li-Po 2 Cell

 

 

More from GizBot

Best Mobiles in India

English summary
Best Laptops under 15,000 rupees.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X