రూ.10,000లో ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా..?

కంప్యూటింగ్ ప్రపంచంలో కొత్త ఒరవడికి నాంది పలికిన ల్యాప్‌టాప్స్ గతంలో ధనిక వర్గాలకు మాత్రమే పరిమితమయ్యేవి. మంది పెరిగేకొద్ది మజ్జిగ పల్చనైన చందనా ల్యాప్‌టాప్ నిర్మాణం రంగంలోకి అనేక కంపెనీలు వచ్చి చేరటంతో పోటీ వాతావరణం ఏర్పడింది. ఈ నేపధ్యంలో ల్యాప్‌టాప్‌ల ధరలు క్రమక్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఊరించే ఫీచర్లతో  రూ.15,000లోపు దొరుకుతోన్న బ్రాండెడ్ విండోస్ ల్యాపీల పై ఓ లుక్కేద్దాం రండి..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Dell Inspiron 11 3162

డెల్ ఇన్స్‌పిరాన్ 11 3162
ధర రూ.13,299
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ల్యాపీ స్పెసిఫికేషన్స్..
ఇంటెల్ సెలిరాన్ ప్రాసెసర్ ఎన్3060, 2జీబి, 1600మెగాహెట్జ్, డీడీఆర్3ఎల్, 32జీబి ఈఎమ్ఎమ్‌సీ స్టోరేజ్, 11.6 అంగుళాల హైడెఫినిషన్ (1366 x 768పిక్సల్) యాంటీ గ్లేర్ ఎల్ఈడి బ్యాక్‌లైట్ డిస్‌ప్లే విండోస్ 10 హోమ్ ఆపరేటింగ్ సిస్టం, 10 గంటల బ్యాటరీ లైఫ్, ల్యాపీ బరువు 1.22 కిలోలు.

Micromax Canvas Lapbook L1160

మైక్రోమాక్స్ కాన్వాస్ ల్యాప్‌బుక్ ఎల్1160
ధర రూ.10,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ల్యాపీ స్పెసిఫికేషన్స్..
11.6 అంగుళాల స్ర్కీన్ విత్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్, 1.83గిగాహెట్జ్ ఇంటెల్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2జీబి డీడీఆర్3 ర్యామ్, 32జీబి ఈఎమ్ఎమ్‌సీ స్టోరేజ్, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం, స్లీక్, పోర్టబుల్ ఇంకా లైట్ వెయిట్ డిజైన్.

 

Acer Switch 10E SW3-016

ఏసర్ స్విచ్ 10ఈ ఎస్‌డబ్ల్యూ3-016
ధర రూ.11,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ల్యాపీ స్పెసిఫికేషన్స్..
10.1 అంగుళాల స్ర్కీన్ విత్ ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్స్, 1.44గిగాహెట్జ్ ఇంటెల్ ఆటమ్ ఎక్స్5-జెడ్8300 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 32జీబి స్టోరేజ్, విండోస్ 10 హోమ్ ఆపరేటింగ్ సిస్టం, 12 గంటల బ్యాటరీ లైఫ్,

iBall CompBook Excelance Laptop

ఐబాల్ కంప్‌బుక్ ఎక్సెలెన్స్ ల్యాప్‌టాప్
ధర రూ.9859
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ల్యాపీ స్సెసిఫికేషన్స్..

11.6 అంగుళాల హైడెఫినిషన్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1366*768పిక్సల్స్),
టచ్ ప్యాడ్ విత్ మల్టీ-టచ్ ఫంక్షనాలిటీ,
2జీబి డీడీఆర్3 ర్యామ్,
32జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ స్పీకర్స్,
10,000mAh లై-పాలిమర్ బ్యాటరీ,
కనెక్టువిటీ ఫీచర్లు (వై-ఫై, బ్లుటూత్, మినీ హెచ్‌డిఎమ్ఐ పోర్ట్)

Ball Exemplaire CompBook

ఐబాల్ ఎగ్జిమ్‌ప్లెయిర్ కంప్‌బుక్ 14 ఇంచ్ ల్యాప్‌టాప్
ధర రూ.12,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ల్యాపీ స్సెసిఫికేషన్స్..

14 అంగుళాల స్ర్కీన్ విత్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ సపోర్ట్,
1.83గిగాహెట్జ్ ఇంటెల్ ఆటమ్ జెడ్3735ఎఫ్ ప్రాసెసర్,
2జీబి డీడీఆర్3 ర్యామ్,
32జీబి స్టోరేజ్,
విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం,
ల్యాపీ బరువు 1.46 కిలోలు..

 

iBall Flip X5 Compbook

ఐబాల్ ఫ్లిప్ ఎక్స్5 కంప్‌బుక్
ధర రూ.12,910
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ల్యాపీ స్సెసిఫికేషన్స్..

11.6 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ స్ర్కీన్ డిస్‌ప్లే, టచ్ స్ర్కీన్, టచ్ ప్యాడ్, మల్టీ టచ్ ఫంక్షనాలిటీ, 2జీబి ర్యామ్, 32జీబి ఫ్లాష్ మెమురీ, బ్లుటూత్ సపోర్ట్, 10,000mAh లై-పాలిమర్ బ్యాటరీ.

 

Asus E200HA-FD0043T

ఆసుస్ ఇ200హెచ్ఏ-ఎఫ్ డి0043టీ
ధర రూ.14,614
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేసేందుకు క్లిక్ చేయండి.

ల్యాపీ స్సెసిఫికేషన్స్..

11.6 అంగుళాల స్ర్కీన్ విత్ ఇంటిగ్రేడెట్ గ్రాఫిక్స్, 1.92గిగాహెట్జ్ ఇంటెల్ ఆటమ్ x5-Z8350 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 32జీబి స్టోరేజ్, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం, వీజీఏ వెబ్ కెమెరా.

Acer Aspire SW3-016

ఏసర్ ఆస్పైర్ ఎస్‌డబ్ల్యూ3-016
ధర రూ.13,490

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ల్యాపీ స్సెసిఫికేషన్స్..

10.1 అంగుళాల స్ర్కీన్ విత్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్, 1.44గిగాహెట్జ్ ఇంటెల్ ఆటమ్ ఎక్స్5-జెడ్8300 ప్రాసెసర్, 2జీబి డీడీఆర్3ఎల్ ర్యామ్, 32జీబి స్టోరేజ్, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం, 12 గంటల బ్యాటరీ లైఫ్,
ల్యాపీ బరువు 1.2కిలో గ్రాములు.

Asus E200H-FD0042T

ఆసుస్ ఇ200హెచ్-ఎఫ్‌డి0042టీ
ధర రూ.14,641

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ల్యాపీ స్సెసిఫికేషన్స్..

11.6 అంగుళాల స్ర్కీన్ విత్ ఇంటెల్ హైడెఫినిషన్ 8th జనరేషన్ గ్రాఫిక్స్, 1.92గిగాహెట్జ్ ఇంటెల్ ఆటమ్ ఎక్స్5-జెడ్8350 ప్రాసెసర్, 2జీబి డీడీఆర్3 ర్యామ్, 32జీబి స్టోరేజ్, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం, ల్యాపీ బరువు 0.98 కిలో గ్రాములు.

 

Lenovo IdeaPad 100S-11IBY

లెనోవో ఐడియాప్యాడ్ 100ఎస్-11IBY
ధర రూ.14,100
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ల్యాపీ స్సెసిఫికేషన్స్..

11.6 అంగుళాల స్ర్కీన్ విత్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్, 1.83గిగాహెట్జ్ ఇంటెల్ ఆటమ్ జెడ్3744ఎఫ్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 32జీబి స్టోరేజ్, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం, ల్యాపీ బరువు 1 కిలో గ్రాములు.

 

Acer Aspire ES1-132

ఏసర్ ఆస్పైర్ ఇఎస్1-132
ధర రూ.15,000
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ల్యాపీ స్సెసిఫికేషన్స్..

11.6 అంగుళాల డిస్‌ప్లే,
ఇంటెల్ సెలిరాన్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
2జీబి డీడీఆర్3 ర్యామ్,
64బిట్ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం,
500జీబి హార్డ్‌డిస్క్ డ్రైవ్,
3 సెల్ బ్యాటరీ.

Acer One 10 Atom

ఏసర్ వన్ 10 ఆటమ్
బెస్ట్ ధర రూ.10,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ల్యాపీ స్సెసిఫికేషన్స్..
ఇంటెల్ ఆటమ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
2జీబి డీడీఆర్3 ర్యామ్,
32బిట్ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం,
10.1 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
2 సెల్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Best laptops under Rs.15,000 with Windows 10 OS. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot