Just In
- 1 hr ago
ఇన్ఫినిక్స్ కొత్త ల్యాప్‌టాప్‌లు ఇండియాలో లాంచ్ అయ్యాయి! ధర ,స్పెసిఫికేషన్లు!
- 17 hrs ago
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- 22 hrs ago
గూగుల్, వాట్సాప్ లాగా Twitter లో కూడా పేమెంట్ ఫీచర్! వివరాలు!
- 24 hrs ago
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
Don't Miss
- Finance
Union Budget 2023: బడ్జెట్ ప్రసంగం ప్రారంభించిన నిర్మలమ్మ.. ప్రపంచ స్థాయిలో భారత్ భేష్
- Sports
Team India : నువ్వు ఉమ్రాన్ కాదు.. ప్రాబ్లం సాల్వ్ చేసుకోకుంటే కష్టమే.. యువపేసర్‌కు సలహా!
- Lifestyle
తల్లి తన కూతురికి మొదటి రుతుక్రమంపీరియడ్స్ గురించి ఏం చెప్పాలో తెలుసా?మొదటి పీరియడ్‌కి ఎలా ప్రిపేర్ చేయాలి
- News
అవమానాలు పడేచోట ఉండలేను- వైసీపీ నుంచి పోటీ చేయను: కోటంరెడ్డి క్లియర్..!!
- Movies
SSMB28: మహేశ్ సినిమాలో స్టార్ హీరోయిన్.. బాహుబలి రేంజ్ పవర్ఫుల్ రోల్లోనే!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
ఈ జనవరిలో మీరు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్న బెస్ట్ ట్యాబ్లెట్ కంప్యూటర్లు!

నేటి కమ్యూనికేషన్ ప్రపంచంలో రోజువారి కార్యకలాపాల్లో భాగంగా ఇంటర్నెట్ బ్రౌజింగ్.. సోషల్ నెట్‌వర్కింగ్... ఆన్‌లైన్ వీడియో వీక్షణ తదితర వినోదాత్మక అంశాలను నిర్వహించుకునేందుకుట్యాబ్లెట్ పీసీలు ఉత్తమ ఎంపికగా నిలుస్తున్నాయి.
సరిగ్గా అరచేతిలో ఇమిడిపోయే పరిమాణాన్ని కలిగి ఉంటున్న ట్యాబ్లెట్ కంప్యూటర్లు ప్రయాణాల్లో సైతం నెట్ బ్రౌజింగ్‌ను చేరువ చేస్తాయి. ఇండియా వంటి ప్రధాన మార్కెట్‌లలో ట్యాబ్లెట్ పీసీలకు మంచి స్పందన లభిస్తోంది. సామ్‌సంగ్, యాపిల్ సహా ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్‌లు ట్యాబ్లెల్ పీసీలను ప్రత్యేక ధరల్లో ఆఫర్ చేస్తున్నాయి. విద్యార్థులు మొదలుకుని బిజినెస్ ప్రొఫెషనల్స్ వరకు ల్యాప్‌టాప్‌లకు బదులుగా ట్యాబ్లెట్ పీసీలను ఉపయోగించేందుకు ఇష్టపడుతున్నారు.
నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఈ జనవరిలో మీరు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్న బెస్ట్ ట్యాబ్లెట్ కంప్యూటర్లు వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం..
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఈ జనవరిలో మీరు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్న బెస్ట్ ట్యాబ్లెట్ కంప్యూటర్లు!
Samsung Galaxy Tab 3 T211
7 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 600 x 1024పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1200మెగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ట్యాబ్లెట్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3.2 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3జీ, వై-ఫై, బ్లూటూత్, ఎడ్జ్, గ్లోనాస్, డీఎల్ఎన్ఏ, జీపీఎస్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ,
4000ఎమ్ఏమెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఈ జనవరిలో మీరు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్న బెస్ట్ ట్యాబ్లెట్ కంప్యూటర్లు!
Apple iPad mini:
7.85 అంగుళాల ఎల్ఈడి ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
యాపిల్ ఐఓఎస్ 6 ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
1గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
పవర్ వీఆర్‌ఎస్ జిఎక్స్543ఎంపీ2 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
512ఎంబి ర్యామ్,
వై-ఫై, జీపీఎస్ కనెక్టువిటీ,
ధర రూ.21900
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఈ జనవరిలో మీరు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్న బెస్ట్ ట్యాబ్లెట్ కంప్యూటర్లు!
Google Nexus 7 2013 Tablet
7 అంగుళాల టచ్‌స్ర్కీన్,
నియర్ ఫీల్డ కమ్యూనికేషన్ సపోర్ట్,
వై-ఫై కనెక్టువిటీ,
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఎస్4 ప్రో 8064 క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
ట్యాబ్లెట్ ధర రూ.18849.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఈ జనవరిలో మీరు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్న బెస్ట్ ట్యాబ్లెట్ కంప్యూటర్లు!
Apple iPad Air:
9.7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ రెటీనా డిస్‌ప్లే,
ఐఓఎస్ వీ7 ప్లాట్‌ఫామ్,
1.3గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ఏ7 ప్రాసెసర్,
పవర్ వీఆర్ జీ6430 క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
ఇంటర్నల్ మెమెరీ వేరియంట్స్ (16జీబి, 32జీబి),
128జీబి స్టోరేజ్ మెమరీ,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.22 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
ఎల్టీఈ, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్,
లై-పో బ్యాటరీ.
ఐప్యాడ్ ఎయిర్ 16జీబి ధర రూ.34900
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఈ జనవరిలో మీరు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్న బెస్ట్ ట్యాబ్లెట్ కంప్యూటర్లు!
Lenovo IdeaTab A3000
7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్,
1జీబి ర్యామ్, పవర్ వీఆర్‌ఎస్ జీఎక్స్544 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, వీజీఏ సెకండరీ కెమెరా,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ పోర్ట్, 3జీ కనెక్టువిటీ,
3500ఎమ్ఏహెచ్ లైయోన్ బ్యాటరీ.
ట్యాబ్లెట్ ధర రూ.13710.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470