స్టూడెంట్స్ కోసం అందుబాటులో ఉన్న బెస్ట్ ఆండ్రాయిట్ ట్యాబ్లెట్‌లు

|

నేటి తరం కళాశాల విద్యార్థులకు కంప్యూటర్ అనివార్యమైంది. కంప్యూటింగ్‌ను మరింత సౌకర్యవంతం చేస్తూ డెస్క్‌టాప్ పీసీలకు ప్రత్యామ్నాయంగా ల్యాప్‌టాప్స్ ఇంకా ట్యాబ్లట్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇండియా వంటి ప్రధాన మార్కెట్లలో ముఖ్యంగా మధ్యతరగతి విద్యార్థులు బడ్జెట్ ఫ్రెండ్లీ ట్యాబ్లెట్ కంప్యూటర్ల కోసం ఎదురుచూస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

ఆపరేటింగ్ సిస్టం, ప్రాసెసర్, ర్యామ్, ఇంటర్నల్ మెమరీ వంటి ప్రధాన ఫీచర్లు విద్యా సంబంధిత కంప్యూటింగ్ అవసరాలను సమృద్ధిగా తీరుస్తాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా కాలేజ్ విద్యార్థుల కోసం రూ.10,000 అంతకన్నా తక్కువ ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ ఆండ్రాయిట్ ట్యాబ్లెట్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

స్టూడెంట్స్ కోసం అందుబాటులో ఉన్న బెస్ట్ ఆండ్రాయిట్ ట్యాబ్లెట్‌లు

స్టూడెంట్స్ కోసం అందుబాటులో ఉన్న బెస్ట్ ఆండ్రాయిట్ ట్యాబ్లెట్‌లు

గూగుల్ నెక్సూస్ 7 (Google Nexus 7):

7 అంగుళాల ఎల్ఈడి బ్యాక్‌లైట్ ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌‍‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
బ్లూటూత్, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్,
4325ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.9,999.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

స్టూడెంట్స్ కోసం అందుబాటులో ఉన్న బెస్ట్ ఆండ్రాయిట్ ట్యాబ్లెట్‌లు

స్టూడెంట్స్ కోసం అందుబాటులో ఉన్న బెస్ట్ ఆండ్రాయిట్ ట్యాబ్లెట్‌లు

మైక్రోమాక్స్ ఫన్‌బుక్ మినీ పీ410(Micromax Funbook Mini P410):

డ్యుయల్ సిమ్,
7 అంగుళాల మల్టీటచ్ డిస్‌ప్లే (రిసల్యూషన్1024 x 600పిక్సల్స్)
,
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, బ్లూటూత్, జీపీఆర్ఎస్, యూఎస్బీ, జీపీఎస్,
2800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

స్టూడెంట్స్ కోసం అందుబాటులో ఉన్న బెస్ట్ ఆండ్రాయిట్ ట్యాబ్లెట్‌లు
 
స్టూడెంట్స్ కోసం అందుబాటులో ఉన్న బెస్ట్ ఆండ్రాయిట్ ట్యాబ్లెట్‌లు

కార్బన్ స్మార్ట్ ట్యాబ్ 8 విలాక్స్ (Karbonn Smart Tab 8 Velox):

8 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా,
1.5గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
1.51జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ ట్యాబ్లెట్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై, జీపీఎస్,
4500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.5,949.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

స్టూడెంట్స్ కోసం అందుబాటులో ఉన్న బెస్ట్ ఆండ్రాయిట్ ట్యాబ్లెట్‌లు

స్టూడెంట్స్ కోసం అందుబాటులో ఉన్న బెస్ట్ ఆండ్రాయిట్ ట్యాబ్లెట్‌లు

ఐబాల్ స్లైడ్ 3జీ 7271 హైడెఫినిషన్7 (IBall Slide 3G 7271 HD7):

7 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే,
1.3గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, వీజీఏ సెకండరీ కెమెరా,
3జీ, బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ కనెక్టువిటీ,
3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.7,349.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

స్టూడెంట్స్ కోసం అందుబాటులో ఉన్న బెస్ట్ ఆండ్రాయిట్ ట్యాబ్లెట్‌లు

స్టూడెంట్స్ కోసం అందుబాటులో ఉన్న బెస్ట్ ఆండ్రాయిట్ ట్యాబ్లెట్‌లు

జోలో ట్యాబ్ ( Xolo Tab):

8 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ఎమ్ఎస్ఎమ్8225క్యూ ప్రాసెసర్,
2 మెగా పికల్స్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, బ్లూటూత్, యూఎస్బీ, వై-ఫై,
ధర రూ.9,717.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

స్టూడెంట్స్ కోసం అందుబాటులో ఉన్న బెస్ట్ ఆండ్రాయిట్ ట్యాబ్లెట్‌లు

స్టూడెంట్స్ కోసం అందుబాటులో ఉన్న బెస్ట్ ఆండ్రాయిట్ ట్యాబ్లెట్‌లు

సిమ్‌ట్రానిక్స్ ఎక్స్‌ప్యాడ్ టర్బో ట్యాబ్లెట్ (Simmtronics Xpad Turbo Tablet):

డ్యుయల్ సిమ్
(జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
ఎఫ్ఎమ్ రేడియో,
వై-ఫై కనెక్టువిటీ,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఫోన్ ధర రూ.7,999.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

స్టూడెంట్స్ కోసం అందుబాటులో ఉన్న బెస్ట్ ఆండ్రాయిట్ ట్యాబ్లెట్‌లు

స్టూడెంట్స్ కోసం అందుబాటులో ఉన్న బెస్ట్ ఆండ్రాయిట్ ట్యాబ్లెట్‌లు

లావా ఈ-ట్యాబ్ ఐవోరీ (Lava E-Tab Ivory):

7 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ డిస్‌ప్లే,
1.2గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
డ్యుయల్ సిమ్,
బ్లూటూత్, వై-ఫై, 3జీ,
3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X