మార్కెట్లో సిద్ధంగా ఉన్న ‘బెస్ట్ ల్యాప్‌టాప్స్’

Posted By:

మరో వీకెండ్ మీ ఆనందాలను తట్టేందుకు వచ్చేసింది. ఈ సరదా సమయంలో గాడ్జెట్ షాపింగ్ మంచి థ్రిల్లింగ్‌నిస్తుంది. ఈ వారాంతాన్ని పురస్కరించుకుని ల్యాప్‌టాప్ కొనుగోలు చేద్దామానుకునేవారికి కోసం ఉత్తమ ఫీచర్లతో కూడిన బెస్ట్ కంప్యూటింగ్ అల్ట్రాబుక్‌లు ఎదురుచూస్తున్నాయి.

లెనోవో.. సామ్‌సంగ్.. డెల్.. హెచ్‌పి.. అసూస్.. సోనీ వంటి ప్రముఖ బ్రాండ్‌లు అత్యుత్తమ కంప్యూటింగ్ ల్యాప్‌టాప్‌లను ఆఫర్ చేస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఆన్‌లైన్ మార్కెట్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న బెస్ట్ అల్ట్రాబుక్‌లను మీకు పరిచయం చేస్తున్నాం. ఈ కంప్యూటింగ్ గాడ్జెట్‌లు మీకు అత్యుత్తమ ఎంపిక కావచ్చు.

ట్యాబ్లెట్ ఇంకా ల్యాప్‌టాప్‌లకు సంబంధించి మరిన్ని ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మార్కెట్లో సిద్ధంగా ఉన్న ‘బెస్ట్ ల్యాప్‌టాప్స్’

లెనోవో ఐడియా ప్యాడ్ యూ310 (59-341070) అల్ట్రాబుక్ (Lenovo Ideapad U310 (59-341070) Ultrabook):

విండోస్ 7 హోమ్ బేసిక్ 64-బిట్ ఆపరేటింగ్ సిస్టం,
కోర్ ఐ3 ప్రాసెసర్,
4జీబి డీడీఆర్3 ర్యామ్,
500జీబి హార్డ్‌డిస్క్ డ్రైవ్,
13.3 అంగళాల ఎల్ఈడి డిస్‌ప్లే,
1 మెగా పిక్సల్ కెమెరా,
టచ్‌ప్యాడ్, చిక్‌లెట్ కీబోర్డ్,
ఇతర్‌నెట్ , వై-ఫై, బ్లూటూత్,
4సెల్ బ్యాటరీ (బ్యాకప్ 6.5 గంటలు),

ధర రూ.43146
లింక్ అడ్రస్:

మార్కెట్లో సిద్ధంగా ఉన్న ‘బెస్ట్ ల్యాప్‌టాప్స్’

సామ్‌సంగ్ ఎన్‌పి530యూ4సీ - ఎస్04ఐఎన్ అల్ట్రాబుక్ (Samsung NP530U4C-S04IN Ultrabook):

విండోస్8 64బిట్ ఆపరేటింగ్ సిస్టం,
కోర్ ఐ3 ప్రాసెసర్,
ఇంటెల్ హెచ్ఎమ్76 చిప్‌సెట్ (క్లాక్ వేగం 1.8గిగాహెట్జ్),
8జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ,
4జీబి డీడీఆర్3 సిస్ట మెమరీ,
750జీబి హార్డ్‌డిస్క్ డ్రైవ్,
14 అంగుళాల స్ర్కీన్,
1జీబి గ్రాఫిక్ మెమరీ,
ఎన్-విడియా జీఫోర్స్ జీటీ 620ఎమ్ ప్రాసెసర్,
1.3 మెగా పిక్సల్ హైడెఫినిషన్ వెబ్ క్యామ్,
టచ్ ప్యాడ్,
ఐల్యాండ్ టైప్ కీబోర్డ్,
వై-ఫై, బ్లూటూత్, ఇతర్ నెట్,
8 సెల్ బ్యాటరీ (3 గంటల బ్యాకప్)
ధర రూ.46990
లింక్ అడ్రస్:

మార్కెట్లో సిద్ధంగా ఉన్న ‘బెస్ట్ ల్యాప్‌టాప్స్’

సోనీ వయో టీ14113సీఎన్ అల్ట్రాబుక్ (Sony VAIO T14113CN Ultrabook):

14 అంగుళాల స్ర్కీన్,
రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్,
విండోస్8 64బిట్ ఆపరేటింగ్ సిస్టం,
కోర్ ఐ3 ప్రాసెసర్,
మొబైల్ ఇంటెల్ హెచ్ఎమ్77 ఎక్స్‌ప్రెస్ చిప్‌సెట్,
క్లాక్ వేగం (1.8 గిగాహెట్జ్)
ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్స్ 4000 ప్రాసెసర్,
8జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ,
500జీబి హార్డ్‌డిస్క్ డ్రైవ్,
32జీబి ఎస్ఎస్‌డి,
1.3మెగా పిక్సల్ హైడెఫినిషన్ వెబ్‌క్యామ్,
బరువు 1.92 కిలో గ్రాములు
ధర రూ.49716
లింక్ అడ్రస్:

మార్కెట్లో సిద్ధంగా ఉన్న ‘బెస్ట్ ల్యాప్‌టాప్స్’

అసూస్ ఎస్56సీఏ -ఎక్స్ఎక్స్030ఆర్ అల్ట్రాబుక్ (Asus S56CA-XX030R Ultrabook):

విండోస్ 7 హోమ్ బేసిక్ 64 బిట్ ఆపరేటింగ్ సిస్టం,
కోర్ ఐ3 ప్రాసెసర్,
మొబైల్ ఇంటెల్ హెచ్ఎమ్77 ఎక్స్‌ప్రెస్ చిప్‌సెట్ (క్లాక్ వేగం 1.8గిగాహెట్జ్),
8జీబి ఎక్స్ ప్యాండబుల్ మెమెరీ,
4జీబి డీడీఆర్3 ర్యామ్,
500జీబి హార్డ్‌డిస్క్ డ్రైవ్,
15.6 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్),
ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్స్ 4000,
హైడెఫినిషన్ కెమెరా, టచ్‌ప్యాడ్,
ఇతర్‌నెట్, వై-ఫై, బ్లూటూత్,
బ్యాటరీ బ్యాకప్ 3 గంటలు,
బరువు 2.30కిలో గ్రాములు.
ధర రూ.40000
లింక్ అడ్రస్:

మార్కెట్లో సిద్ధంగా ఉన్న ‘బెస్ట్ ల్యాప్‌టాప్స్’

హెచ్‌పి ఎన్వీ 4-1104టీయూ (HP Envy 4-1104TU Ultrabook):

విండోస్8 64బిట్ ఆపరేటింగ్ సిస్టం,
కోర్ ఐ5 మూడవ తరం ప్రాసెసర్,
ఇంటెల్ హెచ్ఎమ్77 ఎక్స్‌ప్రెస్ చిప్‌సెట్,
500జీబి హార్డ్‌డిస్క్ డ్రైవ్,
14 అంగుళాల స్ర్కీన్,
రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్,
ఇంటెల్ హైడెఫినిషన్ 4000 గ్రాఫిక్స్,
హెచ్‌పి ట్రూవిజన్ హైడెఫినిషన్ వెబ్‌క్యామ్,
ఇతర్‌నెట్, వై-ఫై, బ్లూటూత్,
4 సెల్ బ్యాటరీ,
బరువు 1.75 కిలో గ్రాములు,
ధర రూ.54,990.
లింక్ అడ్రస్:

మార్కెట్లో సిద్ధంగా ఉన్న ‘బెస్ట్ ల్యాప్‌టాప్స్’

డెల్ ఎక్స్‌పీఎస్ 13 సీఐ5 (Dell XPS 13 Ci5):

విండోస్ 7 హోమ్ ప్రీమియమ్ 64 బిట్ ఆపరేటింగ్ సిస్టం,
కోర్ ఐ5 (రెండవ తరం ప్రాసెసర్,)
మొబైల్ ఇంటెల్ హెచ్ఎమ్65 ఎక్స్‌ప్రెస్ చిప్‌సెట్ (క్లాక్ వేగం 1.6గిగాహెట్జ్),
4జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ,
4జీబి డీడీఆర్ ర్యామ్,
128జీబి ఎస్ఎస్‌డి హార్డ్‌డిస్క్ డ్రైవ్,
13.3 అంగుళాల స్ర్కీన్,
రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్,
ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్స్ 3000 ప్రాసెసర్,
వై-ఫై, బ్లూటూత్,
బ్యాటరీ బ్యాకప్ 8 గంటల 53 నిమిషాలు,
బరువు 1.36 కిలో గ్రాములు.
ధర రూ.78010
లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot