2017 బెస్ట్ ఆల్ట్రా పోర్టబుల్ ల్యాప్ టాప్స్

Posted By: Madhavi Lagishetty

ఇప్పుడంతా టెక్నాలజీ యుగం నడుస్తోంది. అందువల్ల ఎప్పుడో ఒక సందర్భంలో ల్యాప్ టాప్ తప్పని సరిగా కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. స్టూడెంట్స్ నుంచి ఉద్యోగులవరకు ఎప్పుడో ఒకప్పుడు ల్యాప్ టాప్ అవసరమవుతుంది. అయితే ఇప్పుడు మార్కెట్లో ఎన్నో రకాల ల్యాప్ టాప్ లు అందుబాటులో ఉన్నాయి.

2017 బెస్ట్ ఆల్ట్రా పోర్టబుల్ ల్యాప్ టాప్స్

ఇప్పుడంతా ఆల్ట్రా పోర్టబుల్ ల్యాప్ టాప్ ల ట్రెండ్ నడుస్తోంది. పోర్టబుల్ పీసీలు తక్కువ బరువును కలిగి ఉంటాయి. న్యూ మోడ్రన్ ల్యాప్ టాప్స్ సన్నగా, క్రిస్ప్ డిస్ ప్లేలు చూడగానే ఆకట్టుకునేలా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. పెద్ద ల్యాప్ టాప్స్ కంటే మరింత ఆకర్షణీయంగా ఈ ఆల్ట్రాపోర్టబుల్ పీసీలు కనిస్తున్నాయి.

అంతేకాదు... వినియోగదారులు, యాత్రికులు దీర్ఘకాలం పాటు ఉండే తేలికపాటి ఆల్ట్రాపోర్టబుల్ లాంటి పీసీలను కావాలనుకుంటారు. లెనోవా, యాసెర్, ఆసుస్, డెల్, ఆపిల్ వంటి పీసీలను ఎక్కువగా విక్రయిస్తారు. ఎందుకంటే అవి కంప్యూటింగ్ అనుభవాన్ని ఎప్పటికీ మార్చగలదు.

ఇక 2017వ సంవత్సరం ఉత్తమ ఆల్ట్రాపోర్టబుల్ ల్యాప్ టాప్స్ జాబితాను వెల్లడించారు. ఈ సన్నని ల్యాప్ టాప్ లు మీ జీవితంలో రోజువారీ అనుభవాన్ని గుర్తుచేయడానికి కట్టుబడి ఉంటాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆపిల్ మాక్బుక్ ఎయిర్ MQD32HN/A ఆల్ట్రా బుక్

ధర రూపాయలు 66,002

ప్రధాన ఫీచర్లు...

• 13.3 అంగుళాల స్క్రీన్

• 1.6గిగా ఇంటెల్ కోర్ i5 ప్రొసెసర్

• 8జిబి DDR3ర్యామ్

• 128జిబి స్టోరేజీ

• ఇంటెల్ హెచ్ డి 6000 గ్రాఫిక్స్

• మ్యాక్ OS X ఆపరేటింగ్ సిస్టమ్

• 802.11ac వై-ఫై వైర్ లెస్ నెట్ వర్కింగ్

• IEEE 802.11/a/b/g/nకాంపిటబుల్

• 12గంటల బ్యాటరీ లైఫ్ , 1.4కేజీ ల్యాప్ టాప్

 

యాసెర్ స్విఫ్ట్ 7

ధర రూపాయలు 97,200

ప్రధాన ఫీచర్లు...

• 13.3 అంగుళాల డిస్ ప్లే

• ఇంటెల్ కోర్ i5 ప్రొసెసర్ (7జనరేషన్)

• 8జిబి ర్యామ్

• 64బిట్ విండోస్ 10ఆపరేటింగ్ సిస్టమ్

• 256జిబి SSD

• 4సెల్ బ్యాటరీ

 

లెనోవో క్రోమ్ బుక్ 13

ధర రూపాయలు 69,031

ప్రధాన ఫీచర్లు..

• 13.3 అంగుళాల డిస్ ప్లే

• 1366 x 768 పిక్సెల్స్ రిజల్యూషన్

• 2.3గిగా ఇంటెల్ కోర్ i3 6100U

• 4.0జిబి LPDDR3 SD ర్యామ్

• 16.0జిబి హర్డ్ డ్రైవ్

• ఇంటెల్ హెచ్ డి గ్రాఫిక్స్ 520

• IEEE 802.11ac , బ్లూటుత్ 4.0

• క్రోమ్ OS, 13 గంటల బ్యాటరీ లైఫ్

 

ఆపిల్ మాక్బుక్ ఎయిర్ MMGF2HN/A ఆల్ట్రాబుక్

ధర రూపాయలు 67,475

ప్రధాన ఫీచర్లు...

• 13.3 అంగుళాల స్ర్కీన్

• 1.6గిగా ఇంటెల్ కోర్ ఐ5 ప్రొసెసర్

• 8జిబి డిడిఆర్ 3 ర్యామ్

• 128జిబి స్టోరేజీ

• ఇంటెల్ హెచ్ డి 6000గ్రాఫిక్స్

• మ్యాక్ ఓఎస్ ఎక్స్ ఆపరేటింగ్ సిస్టమ్

• 802.11ఏసి వై-ఫై వైర్ లెస్ నెట్ వర్కింగ్

• IEEE 802 .11/a/b/g/n కాంపాటబుల్

• 12గంటల బ్యాటరీ లైఫ్ , 1.4 కేజీ లాప్ టాప్

 

ఆసుస్ జెన్బుక్ UX303UB-R4013T ఆల్ట్రాబుక్

ధర రూపాయలు 72,990

ప్రధాన ఫీచర్లు...

• 13.3 అంగుళాల స్ర్ర్కీన్

• 2.3గిగా ఇంటెల్ కోర్ ఐ5 -6200Uప్రొసెసర్

• 4జిబి డిడిఆర్3 ర్యామ్

• 1టిబి 5400rpm సీరియల్ ATA హర్డ్ డ్రైవ్

• న్విడియా జిఫోర్స్ 940M 2జిబి గ్రాఫిక్స్

• విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్

• 1.45కేజీ ల్యాప్ టాప్

 

డెల్ ఇన్స్పిరియన్ 14 7460 ఆల్ట్రాబుక్

ధర రూపాయలు 68,290

ప్రధాన ఫీచర్లు...

• 14అంగుళాల స్క్రీన్

• 3.1గిగా ఇంటెల్ కోర్ ఐ5 7200U 7జనరేషన్ ప్రొసెసర్

• 8జిబి డిడిఆర్ 4 ర్యామ్

• 1TB 5400rpm హర్డ్ డ్రైవ్

• న్విడియా జీఫోర్స్ GTX 940MX 2 జిబి గ్రాఫిక్స్

• విండోస్ 10హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్

• మాక్ ఫ్రీ సెక్యూరిటీ సెంటర్ 15నెలల సబ్ స్ర్రీఫ్షన్

 

ఆసుస్ జెన్బుక్ UX310UQ-GL477T ఆల్ట్రాబుక్

ధర రూపాయలు 114,990

ప్రధాన ఫీచర్లు...

• 13.3అంగుళాల ఫుల్ హెచ్ డి యాంటీ గ్లేర్ స్క్రీన్ (1920 x 1080)

• ఇంటెల్ కోర్ TM i57200U ప్రొససర్

• 2.5గిగా ((3M Cache, up to 3.10 GHz) 7వ జనరేషన్

• 4జిబి డిడిఆర్ 4 ర్యామ్ , 128జిబి SSD + 1TB HDD

• NV GT 940MX 2G DDR3

• 1 x USB 3.1 TYPE C port(s) 1 x USB 3.0 port(s) 2 x USB 2.0 port(s) 1 x HDMI

• విండోస్ 10హోమ్ , హిల్లుమీనిటెడ్ చిల్లెట్ కీ బోర్డ్ , 1.4కేజీ ల్యాప్ టాప్ , 2 సంవత్సరాలు వారంటీ

 

యాసెర్ ఆస్పైర్ S5-371 ఆల్ట్రాబుక్

ధర రూపాయలు

ప్రధాన ఫీచర్లు..

• 13.3 అంగుళా ఫుల్ హెచ్ డి స్క్రీన్

• (1920 x 1080) పిక్సెల్స్ రిజల్యూషన్

• మల్టి టచ్ ఐపిఎస్ టెక్నాలజీ ఎల్ ఈడీ బ్యాక్ లైట్ టచ్ స్క్రీన్ డిస్ ప్లే

• 2.5గిగా ఇంటెల్ కోర్ ఐ7 6500U ప్రొసెసర్

• 8జిబి LPDDR3 ర్యామ్

• ఇంటిగ్రేటెడ్ ఇంటెల్ హెచ్ డి 520 గ్రాఫిక్స్ కార్డ్

• విండోస్ 10 హోమ్ బేసిక్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫ్లోటింగ్ 64బిట్

• 512జిబి సాలిడ్ స్టేట్ డ్రైవ్

• 3సెల్ లిపో బ్యాటరీ

 

ఆసూస్ జెన్బుక్ UX330UA-FB157T ఆల్ట్రా బుక్

ధర రూపాయలు 92,900

ప్రధాన ఫీచర్లు...

• 13.3 అంగుళాల డిస్ ప్లే

• ఇంటెల్ కోర్ ఐ5ప్రొసెసర్ (7వ జనరేషన్ )

• 8జిబి డిడిఆర్ 3 ర్యామ్

• 64బిట్ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్

• 512జిబి ఎస్ ఎస్ డి

• 45 W AC ఆడాప్టర్

 

డెల్ XPS 13(Y56000IN9)ఆల్ట్రాబుక్

ధర రూపాయలు 109,673

ప్రధాన ఫీచర్లు..

• 13.3 అంగుళాల స్క్రీన్

 

• 2.7గిగా ఇంటెల్ కోర్ ఐ5 5200U ప్రొసెసర్

• 8జిబి డిడిఆర్ ఎల్ 3 ర్యామ్

• 256 జిబి హర్డ్ డ్రైవ్

• ఇంటెల్ హెచ్ డి గ్రాఫిక్స్ 5500

• విండోస్ 10హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్

ఆసూస్ జెన్బుక్ 3 UX390UA-GS045T ఆల్ట్రా బుక్

ధర రూపాయలు 113,990

ప్రధాన ఫీచర్లు...

• 12.5 ఫుల్ హెచ్ డి డిస్ ప్లే

• 1980 x 1280 పిక్సెల్స్ రిజల్యూషన్

• ఇంటెల్ కోర్ ఐ5 7200U( 7వ జనరేషన్)

• 2.5గిగా టర్బో బూస్ట్ 3.1గిగా

• 8జిబి డిడిఆర్ ర్యామ్

• 512జిబి ఎస్ ఎస్ డి

• ఇంటెల్ హెచ్ డి గ్రాఫిక్స్

• 910గ్రామ్స్, విండోస్ 10హోం , గోల్డ్, 2 సంవత్సరాలు వారంటీ.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Best Ultraportable Laptops of 2017. Thin and Slim laptops Apple Macbook, Lenovo, Dell, Asus, Acer and more laptops.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot