Home
Computer

పాత కంప్యూటర్‌తో బోలెడన్ని లాభాలు

By Sivanjaneyulu

కొత్త ల్యాప్‌టాప్ తీసుకున్నారా.. అయితే మీ పాత కంప్యూటర్‌ను ఏం చేద్దామనుకుంటున్నారు..?, పాత పీసీని ఇంటిలో ఉంచటం వల్ల లాభమా.. నష్టమా..? ఏమైనా అద్భుతాలు సృష్టించవచ్చా..? పలు ముఖ్యమైన సూచనలు మీ కోసం..

Read More : టెక్నాలజీతో ఏం సాధించాం..? ( షాకింగ్ నిజాలు)

 పాత కంప్యూటర్‌‌తో బోలెడన్ని లాభాలు

పాత కంప్యూటర్‌‌తో బోలెడన్ని లాభాలు

మీ పాత కంప్యూటర్ కండీషన్ బాగున్నట్లయితే  డిజిటల్ ఫోటోఫ్రేమ్‌గా మార్చేయండి. ఇందుకుగాను ఫ్లికర్, పికాసా వంటి ఉచిత అప్లికేషన్‌లు వెబ్ ప్రపంచంలో అందుబాటులో ఉన్నాయి.

 పాత కంప్యూటర్‌‌తో బోలెడన్ని లాభాలు

పాత కంప్యూటర్‌‌తో బోలెడన్ని లాభాలు

మీ పాత కంప్యూటర్‌లోని హార్డ్‌డ్రైవ్ పనిచేస్తున్నట్లయితే పోర్టబుల్ ఎక్సటర్నల్ స్టోరేజ్‌లా ఉపయోగించుకోవచ్చు.

 పాత కంప్యూటర్‌‌తో బోలెడన్ని లాభాలు

పాత కంప్యూటర్‌‌తో బోలెడన్ని లాభాలు

మీరు వెబ్ ప్రొఫెషనల్ అయితే మీ పాత మానిటర్‌ను సెకండరీ డిస్‌ప్లేలా ఉపయోగించుకోవచ్చు.

 పాత కంప్యూటర్‌‌తో బోలెడన్ని లాభాలు

పాత కంప్యూటర్‌‌తో బోలెడన్ని లాభాలు

అభివృద్ధి శాతం తక్కువగా ఉన్న పాఠశాలకు మీ పాత పీసీని విరాళంగా ఇవ్వండి. ఈ చర్యతో మీరు నలుగురికి కంప్యూటింగ్ విజ్ఞానాన్ని పంచినవారవుతారు.

 పాత కంప్యూటర్‌‌తో బోలెడన్ని లాభాలు

పాత కంప్యూటర్‌‌తో బోలెడన్ని లాభాలు

మీ పాత కంప్యూటర్ హోమ్ సర్వర్‌లా మార్చుకుని ముఖ్యమైన డేటాను స్టోర్ చేసుకోవచ్చు. అదే విధంగా మల్టిపుల్ కంప్యూటింగ్ నిర్వహించుకోవచ్చు.

 పాత కంప్యూటర్‌‌తో బోలెడన్ని లాభాలు

పాత కంప్యూటర్‌‌తో బోలెడన్ని లాభాలు

మీ ఆలోచనలకు సాన పెడుతూ కొత్త కొత్త ప్రయోగాలకు పాత పీసీని ఉపయోగించుకోండి. ఈ పృక్రియ ద్వారా ఆయా విభాగాల్లో పరిణితి సాధిస్తారు.

 పాత కంప్యూటర్‌‌తో బోలెడన్ని లాభాలు

పాత కంప్యూటర్‌‌తో బోలెడన్ని లాభాలు


గేమింగ్ ప్రేమికులా, అయితే గేమింగ్ మీ పీసీని సర్వర్‌లా మార్చుకోండి. మీకు నచ్చిన ఆటలన్నింటిని ఈ కంప్యూటర్‌లో పరీక్షించవచ్చు.

 పాత కంప్యూటర్‌‌తో బోలెడన్ని లాభాలు

పాత కంప్యూటర్‌‌తో బోలెడన్ని లాభాలు

కంప్యూటర్ విద్య అందరికి అవసరమైన ప్రస్తుత పరిస్ధితుల్లో మీ ఆప్తులకు ఈ గ్యాడ్జెట్‌ను అప్పగించి పర్యావరణ పరీరక్షణకు మీ వంతు సహకారాన్ని అందించండి.

More from GizBot

Best Mobiles in India

English summary
Best ways to use your old computer.Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X