Just In
- 2 hrs ago
గెలాక్సీ S23 ఫోన్లు ఇండియాలోనే తయారీ! ఇండియా ధరలు కూడా లాంచ్ అయ్యాయి!
- 19 hrs ago
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- 21 hrs ago
రియల్మీ కొత్త ఫోన్ టీజర్ విడుదలయింది! లాంచ్ కూడా త్వరలోనే!
- 24 hrs ago
వాట్సాప్ కొత్త అప్డేట్ లో రానున్న కొత్త ఫీచర్లు! ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి!
Don't Miss
- Travel
సందర్శకులను సంగమేశ్వరం ఆహ్వానిస్తోంది!
- Sports
Border-Gavaskar Trophy: అప్పుడు భారత్‌ను గెలిపించింది.. ఇప్పుడు ఆడుతున్నది ఆ నలుగురే!
- Movies
Guppedantha Manasu: సూపర్ ట్విస్ట్.. పోలీసుల చేతికి చిక్కిన రాజీవ్.. వసుధార గురించి తెలిసిన నిజం!
- News
ఎన్ఐఏకే సవాల్ విసిరిన తీవ్రవాదులు ? ముంబైని పేల్చేస్తేమంటూ.. !
- Finance
RBI: ప్రజలకు శుభవార్త..! ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపు నిలిపివేత అప్పటి నుంచే..
- Lifestyle
Protein Powder:వెయిట్ లాస్,మజిల్ మాస్, బోన్ స్ట్రెంగ్త్ దేనికైనా ప్రోటీన్ పౌడర్! ప్రోటీన్ పౌడర్ ఇంట్లోనే తయారీ
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
మెసేజింగ్ సర్విసును ఆవిష్కరించనున్న భారతీయ జనతా పార్టీ

జాతీయ రూలింగ్ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ త్వరలో వాట్స్‌యాప్ తరహాలో ఓ మల్టీమీడియా మెసేజింగ్ సర్విసును త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మెసేజింగ్ సర్వీస్ పేరు భాజాపా సమ్వాద్ సేతూ (Bhajapa Samvad Setu) అని ఆ పార్టీ రాష్ట్ర స్థాయి సమాచార సాంకేతిక విభాగానికి చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఈ సమాచార వారధి ద్వారా భాజాపా యువతకు మరింత చేరువ కానుంది.
కమ్యూనికేషన్ ప్రపంచంలో ‘చాటింగ్' సంస్కృతి కొత్త ఒరవడికి తెరలేపింది. ఆధునిక మనుషుల నిత్యకృత్యాలలో భాగంగా మారిపోయిన చాటింగ్ వినోద, విజ్ఞాన, స్నేహ బాంధవ్యాలను పెంపొందిస్తోంది. చాటింగ్ అంటే ఒకరినొకరు సంభాషించుకోవటం. ఈ ప్రక్రియ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు ఇంకా ప్రాధమిక స్థాయి ఫీచర్ ఫోన్‌ల ద్వారా సాధ్యమవుతోంది. చాటింగ్ అనేది ఇంటర్నెట్ (అంతర్జాలం) ద్వారా సాధ్యపడే ఓ సమాచార వ్యవస్థ.
ఈ వ్యవస్థ ద్వారా ప్రపంచంలో ఎక్కడనుంచైనా ప్రజలు ఒకరినొకరు మాట్లాడుకోవచ్చు. చాటింగ్ ప్రక్రియలో భాగంలో ఒక్కరితో మాత్రమే కాదు ఒకేసారి ఎంతమందితోనైనా సంభాషించుకోవచ్చు. నేటి తరం సమాచార బంధాలను ధృడ పరచటంలో మొబైల్ కమ్యూనికేషన్ వ్యవస్థ కీలకంగా మారింది. స్నేహితులతో చాటింగ్ మొదలుకుని అత్యవసర సమావేశాల వరకు మొబైల్ ద్వారానే సాగిపోతున్నాయి.
ఈ నేపధ్యంలో స్మార్ట్‌ఫోన్ యూజర్లు రీఛార్జుల నిమిత్తం అధిక మొత్తంలో డబ్బులను ఖర్చుపెడుతున్నారు. ఈ క్రమంలో మొబైల్ బిల్లుల నుంచి యూజర్లను విముక్తులను చేసేందుకు ఆన్‌లైన్ చాటింగ్ అప్లికేషన్‌లు అందుబాటులోకి వచ్చేసాయి.ఇంటర్నెట్ ద్వారా చాటింగ్ నిర్వహించుకునేందకు స్కైప్, వుయ్ చాట్, గూగుల్ హ్యాంగ్ అవుట్స్, టాంగో, వాట్స్ యాప్ వంటి ఆన్‌లైన్ అప్లికేషన్‌లు అందుబాటులో ఉన్నాయి.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470