Just In
- 12 hrs ago Xiaomi Smarter Living 2024 లాంచ్ ఈవెంట్ రేపే! ఏమేమి లాంచ్ అవుతున్నాయో తెలుసుకోండి
- 13 hrs ago 42.5 గంటల ప్లేబ్యాక్ టైం కలిగిన నథింగ్ ఇయర్(a) సేల్.. ఇవాళ కొనుగోలు చేస్తే రూ.2000 తగ్గింపు..!
- 14 hrs ago ధర రూ.1099 కే 7 రోజుల బ్యాటరీ బ్యాకప్, SOS ఫీచర్ కలిగిన బోట్ స్మార్ట్‌వాచ్ విడుదల.. సేల్ వివరాలు..!
- 15 hrs ago స్మార్ట్‌ఫోన్‌ను పోగొట్టుకున్నారా... Find My Device ద్వారా ఎక్కడ ఉందో తెలుసుకోండి..!!
Don't Miss
- Sports చరిత్ర సృష్టించిన జైస్వాల్.. కోహ్లి సరసన!
- News మెగాస్టార్ అనూహ్య నిర్ణయం
- Movies Karthika Deepam 2 April 23th: దీప నుంచి కూపీలాగుతున్న సుమిత్ర.. టెన్షన్లో పారిజాతం
- Lifestyle మామిడి పండ్లు తినడానికి ముందు నీళ్ళలో ఎందుకు నానబెట్టాలి? ఖచ్చితంగా తెలుసుకోవల్సిన విషయం
- Finance Market Closing: భారీ లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. క్యూ4 ఫలితాల మ్యాజిక్..
- Automobiles ఫార్చ్యూనర్ కొత్త ఎడిషన్‌ను లాంచ్ చేసిన టయోటా.. ఈ ‘లీడర్' ప్రత్యేకతలివే.!!
- Travel ఐఆర్సిటిసి హైదరాబాద్ టు మధ్యప్రదేశ్ ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీ..
లీక్‌వీరులు మరో సారి..?
బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్స్ అలాగే టాబ్లెట్ పీసీల రూపకర్త , రిసెర్చ్ ఇన్ మోషన్ (రిమ్) 4జీ ఆధారిత టాబ్లెట్ పీసీని ఈ ఏడాది చివరాంకంలో లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ విషయాన్ని ఇటీవల యూఎస్ఏలో నిర్వహించిన బ్లాక్‌బెర్రీ మొబైల్ ఈవెంట్ కార్యక్రమంలో సంస్థ సీఈవో తోర్స్టెన్ హీన్స్ వెల్లడించారు.
ఇదిలాఉండగా, రిమ్ 2012-13కు సంబంధించి భవిష్యత్ ప్రణాళికకు సంబంధించిన పలు కీలకవివరాలను లీక్‌వీరులు బట్టబయలు చేశారు. వీరు బహిర్గతం చేసిన సమాచారం ప్రకారం 4జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేసే టాబ్లెట్ పీసీ ‘ప్లేబుక్ 4జీ’ని రిమ్ 2012 తొలి త్రైమాసికంలో విడుదల చేసేందుకు కసరత్తులు చేస్తోంది. కాలింగ్ ఫీచర్‌ను మినహాయించి, పూర్తి స్థాయి సమాచార సాధనంగా ఈ డివైజ్‌ను వృద్ధి చేస్తున్నారు.
ఈ 4జీ వర్షన్ టాబ్లెట్ కంప్యూటర్లో శక్తివంతమైన డ్యూయల్ కోర్ 1.5జీబి సామర్ధ్యం గల ప్రాసెసర్‌తో పాటు ఉత్తమ పనితీరునందించే గ్రాఫిక్ ప్రాసెసర్‌ను నిక్షిప్తం చేసినట్లు సమాచారం
. ఇతర ఫీచర్లను పరిశీలిస్తే... 7 అంగుళాల మల్టీ టచ్ డిస్ప్లే (రిసల్యూషన్ 1024 x 600), 32జీబి, 64జీబి వంటి భిన్న మెమెరీ వేరియంట్లలో ఈ గ్యాడ్జెట్ లభ్యంకానుంది. రిమ్, 4జీ వర్షన్ పాటు ఎల్టీఈ వర్షన్ టాబ్లెట్ పీసీలను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. ధర ఇతర ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావల్సి ఉంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470