ఆ ఇద్దరు సప‘రేటు’..?

Posted By: Prashanth

ఆ ఇద్దరు సప‘రేటు’..?

 

టెక్ మార్కెట్లోకి తాజాగా ఎంట్రీ ఇచ్చిన ‘ఆమోజోన్ కిండిల్ ఫైర్’, దశాబ్ధాల చరిత్ర కలిగిన ‘బ్లాక్ బెర్రీ’లు తలపడనున్నాయి. ఇంచుమించు సమాన స్థాయి ఫీచర్లను ఒదిగి ఉన్న ఉత్తమ క్వాలిటీ టాబ్లెట్ కంప్యూటర్‌లను ఈ బ్రాండ్‌లు రూపొందించాయి. బ్లాక్‌బెర్రీ ప్లేబుక్, ఆమోజోన్ కిండిల్ ఫైర్ నమూనాలలో డిజైన్ కాబడిన ఈ టాబ్లెట్ పీసీల ధరల భిన్నంగా ఉన్నాయి.

బ్లాక్‌బెర్రీ ప్లే బుక్:

* 7 అంగుళాల టీఎఫ్టీ టచ్‌స్ర్కీన్, * లౌడ్ స్పీకర్, ఆడియో జాక్, * 5 మెగా పిక్పల్ ప్రైమరీ కెమెరా, 3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా * హై క్వాలిటీ వీడియో రికార్డింగ్, * వై-ఫై 802.11 a/b/g/n, * బ్లూటూత్ వర్షన్ 2.1, * యూఎస్బీ v2.0 కనెక్టువిటీ, * డ్యూయల్ కోర్ ఆర్మ్ కార్టెక్స్ -ఏ9 ప్రాసెసర్, * బ్లాక్‌బెర్రీ టాబ్లెట్ ఆపరేటింగ్ సిస్టం, * 16,32, 64జీబి వేరియంట్‌లలో ఇంటర్నల్ మెమరీ, * 1జీబి ర్యామ్, ధర రూ.20,000

ఆమోజోన్ కిండిల్ ఫైర్:

* 7 అంగుళాల టీఎఫ్టీ యాక్టివ్ మ్యాట్రిక్స్ టచ్‌స్ర్కీన్ (గొరిల్లా గ్లాస్ ఫీచర్), * లౌడ్ స్పీకర్, ఆడియో జాక్, * వై-ఫై 802.11 a/b/g/n, * యూఎస్బీ v2.0 కనెక్టువిటీ, * డ్యూయల్ కోర్ ఆర్మ్ కార్టెక్స్ -ఏ9 ప్రాసెసర్, * ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, * 8జీబి ఇంటర్నల్ మెమెరీ, *512 ఎంబీ ర్యామ్, * ధర రూ.15,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot