బిఎస్ఎన్ఎల్ టాబ్లెట్ కంప్యూటర్ 3వేలకే!!
oi
-Prashanth
By Prashanth

ప్రముఖ దేశీయ టెలికామ్ కంపెనీ బిఎస్ఎన్ఎల్ అత్యంత చవకైన టాబ్లెట్ కంప్యూటర్ ను లాంఛ్ చేసింది. ఆధునిక కంప్యూటింగ్ ఫీచర్లతో రూపుదిద్దుకున్న ‘బిఎస్ఎన్ఎల్ పెంటా టీప్యాడ్ ఐఎస్701ఆర్’ ధర రూ.3,300.
ఫీచర్లు:
* 7 అంగుళాల రెసిస్టివ్ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 800 x 600పిక్సల్స్) ,
* ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
* 1GHz IMAP210 ప్రాసెసింగ్ యూనిట్,
* 0.3 మెగా పిక్సల్ కెమెరా,
* వీడియో రికార్డింగ్,
* 2జీబి ఇంటర్నల్ మెమెరీ,
* 256MB DDR2 ర్యామ్,
* వై-ఫై,
* 3జీ సపోర్ట్,
* ఆడోబ్ ఫ్లాష్ 10.3 సపోర్ట్,
* యూఎస్బీ సపోర్ట్,
* హెచ్ డిఎమ్ఐ కనెక్టువిటీ,
* ప్రీలోడెడ్ 3డిగేమ్స్,
* మల్టీ ఫార్మాట్ ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్,
* సోషల్ నెట్‌వర్కింగ్ అప్లికేషన్స్,
* రీఛార్జ్‌బుల్ బ్యాటరీ,
* ఇ-బుక్ రీడర్.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications