అక్టోబర్‘10’.. గ్రాండ్ రిలీజ్!

Posted By: Prashanth

అక్టోబర్‘10’.. గ్రాండ్ రిలీజ్!

 

శీయ రంగ సంస్థ ‘జింక్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్’ మరో తక్కువ ధర టాబ్లెట్ పీసీతో మార్కెట్ ముందుకు రాబోతోంది. జింక్ జడ్930 పేరుతో సరికొత్త ఆండ్రాయిడ్ టాబ్లెట్ వచ్చే బుధవారం నుంచి అందుబాటులోకి రానుంది. ధర రూ.5,499.

స్పెసిఫికేషన్‌లు వివరంగా:

డిస్‌ప్లే: 7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),

ప్రాసెసర్: 1.2గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్, మాలీ400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం (జెల్లీబీన్‌కు అప్‌గ్రేడబుల్),

స్టోరేజ్: 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 512 ఎంబీ ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కెమెరా : 0.3 మెగా పిక్సల్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించకునేందుకు),

కనెక్టువిటీ: 3జీ వయా యూఎస్బీ డాంగిల్, వై-ఫై 802.11 a/b/g/n, హెచ్‌డిఎమ్ఐ పోర్ట్, జీపీఎస్, మైక్రోయూఎస్బీ పోర్ట్,

బ్యాటరీ: 3600ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (బ్యాకప్ 4 నుంచి 5 గంటలు),

ఇతర ఫీచర్లు: ఐబీబో, బిగ్‌ఫ్లిక్స్, హంగామా, డైలీ హరోస్కోప్, బాలీవుడ్ గాసిప్ప్, ఆఫీస్ అప్లికేషన్, గేమ్స్ (యాంగ్రీ బర్డ్స్), సోషల్ నెట్‌వర్కింగ్ అప్లికేషన్స్.

ధర ఇతర వివరాలు:

ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్లు ఫ్లిప్‌కార్డ్, హోమ్ షాప్ 18, నాప్‌టోల్, స్నాప్‌డీల్, ఇండియాటైమ్స్, ఇన్ఫీబీమ్‌లు ఈ డివైజ్‌ను బుధవారం నుంచి విక్రయించనున్నాయి

Read In English

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot