దివాళీ స్పెషల్..... బియాండ్ టాబ్లెట్స్!

Posted By: Staff

దివాళీ స్పెషల్..... బియాండ్ టాబ్లెట్స్!

 

దేశీయ టాబ్లెట్ మార్కెట్ రోజు రోజుకు విస్తరిస్తోన్న నేపధ్యంలో ప్రముఖ టెక్నాలజీ సంస్థ బియోండ్ టెక్ తన మైబుక్ సిరీస్ నుంచి దీపావళి కానుకగా రెండు సరికొత్త

టాబ్లెట్‌లను మార్కెట్లో ఆవిష్కరించింది. మైబుక్ ఎమ్ఐ5, మై-బుక్ ఎమ్ఐ9 శ్రేణుల్లో విడుదలైన ఈ కంప్యూటింగ్ డివైజ్‌లను  ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్

ఫ్లిప్‌కార్డ్(Flipkart) విక్రయిస్తోంది. స్పెసిఫికేషన్‌లు క్లుప్తంగా:

ఎమ్ఐ-బుక్ ఎమ్ఐ5:

7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (డిస్‌ప్లే 800 x 480రిసల్యూషన్),

11 మిల్లీ మీటర్లు మందం,

బరువు 348 గ్రాములు,

ఆండ్రాయిడ్ 4.0.4 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటంగ్ సిస్టం,

1.2గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,

512ఎంబి ర్యామ్,

8జీబి ఇంటర్నల్ మెమెరీ,

32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీకార్డ్ స్లాట్,

వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్,

2జీ వాయిస్ కాలింగ్,

3జీ కనెక్టువిటీ వయా డాంగిల్,

వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ, హెచ్‌డిఎమ్ఐ అవుట్,

3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మై-బుక్ ఎమ్ఐ9:

9 అంగుళాల కెపాసిటివ్ మల్టీటచ్ డిస్‌ప్లే,

రిసల్యూషన్  800 x 480రిసల్యూషన్,

11మిల్లీ మీటర్ల మందం,

బరువు 515 గ్రాములు,

ఆండ్రాయిడ్ 4.0.4 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

1.2గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ8  ప్రాసెసర్,

1080పిక్సల్ హైడెఫినిషన్ వీడియో ప్లేబ్యాక్,

512ఎంబి ర్యామ్,

8జీబి ఇంటర్నల్ మెమెరీ,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ ఫీచర్లు: (3జీ వయా డాంగిల్, వై-ఫై, యూఎస్బీ కనెక్టువిటీ, హెచ్‌డిఎమ్ఐ),

ప్రీలోడెడ్ ఫీచర్లు: పీడీఎఫ్ రీడర్, ఎమ్ఎస్ ఆఫీస్ సూట్, క్విక్ ఆఫీస్.

6000ఎమ్ఏహెచ్ బ్యాటరీ (4 గంటల ఇంటర్నెట్ బ్రౌజింగ్, 6 గంటల వీడియో ప్లేబ్యాక్).

Read in English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot