మీ కంప్యూటర్ వేగంగా స్పందించాలంటే..?

|

సమాచార సేకరణలో భాగంగా నేటి తరం యువత దాదాపు ఇంటర్నెట్ పైనే ఆధారపడుతోంది. హైస్పీడ్ ఇంటర్నెట్ పుణ్యమా అంటూ నిమిషాల వ్యవధిలోనే పేజీల కొద్ది డేటాను డౌన్‌లోడ్ చేసుకుగలుగుతున్నాం.

మీ వ్యక్తిగత కంప్యూటర్ నెమ్మదైన పనితీరు చికాకు కలిగిస్తుందా..?, ఫైల్స్ ఓపెన్ కాక గంటల తరబడి సమయాన్ని వృధా చేస్తున్నారా..?, ఈ సమస్యకు చెక్‌పెట్టే సమయం ఆసన్నమైంది. కంప్యూటర్ నెమ్మదించటానికి అనేక కారాణాలే ఉన్నాయి. ఈ క్రింది 5 సూచనలను పాటించటం ద్వారా మీ పీసీ వేగాన్ని మరింతగా పెంచుకోవచ్చు.

Read More : మార్కెట్లోకి లెనోవో Vibe K5 Plus

మీ కంప్యూటర్ వేగంగా స్పందించాలంటే..?

మీ కంప్యూటర్ వేగంగా స్పందించాలంటే..?

డిస్క్ క్లీనప్‌ను పెర్‌ఫామ్ చేయటం ద్వారా పీసీ వేగాన్ని పెంచుకోవచ్చు. మీ పీసీలో డిస్క్ క్లీనప్‌ ఆప్షన్‌ను ఓపెన్ చేయాలంటే కంట్రోల్ ప్యానల్‌లోని Performance Information and Toosl ఆప్షన్స్‌లో డిస్క్ క్లీనప్‌ టూల్ ను మీరు పొందవచ్చు.

 

మీ కంప్యూటర్ వేగంగా స్పందించాలంటే..?

మీ కంప్యూటర్ వేగంగా స్పందించాలంటే..?

హార్డ్ డ్రైవ్ ను డీఫ్రాగ్మెంటేషన్ చేయటం ద్వారా పీసీ వేగాన్ని పెంచుకోవచ్చు. స్టార్ట్ బటన్ దగ్గర కనిపించే సెర్చ్ బాక్సులో Disk Defragmenter అని టైప్ చేయటం ద్వారా మీకు కొన్ని రిజల్ట్స్ కనిపిస్తాయి. వాటిలో Disk Defragmenter పై క్లిక్ చేయండి.

 

మీ కంప్యూటర్ వేగంగా స్పందించాలంటే..?
 

మీ కంప్యూటర్ వేగంగా స్పందించాలంటే..?

లైసెన్సుడ్ యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌ను పీసీలో ఇన్‌స్టాల్ చేయటం ద్వారా కంప్యూటర్ పనితీరు బాగుటుంది.

 

మీ కంప్యూటర్ వేగంగా స్పందించాలంటే..?

మీ కంప్యూటర్ వేగంగా స్పందించాలంటే..?

సీక్లీనర్ సాఫ్ట్‌వేర్‌ను పీసీలో ఇన్‌స్టాల్ చేయండి. ఈ సాఫ్ట్‌వేర్‌ ఎప్పటికప్పుడు మీ డివైస్‌లోని టెంపరనీ ఫైల్స్‌తో పాటు క్యాచీని క్లీన్ చేసేస్తుంది.

 

మీ కంప్యూటర్ వేగంగా స్పందించాలంటే..?

మీ కంప్యూటర్ వేగంగా స్పందించాలంటే..?

మీ పీసీలో నిరుపయోగంగా ఉన్న ప్రోగ్రామ్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయటం ద్వారా వేగాన్ని పెంచుకోవచ్చు.

 

Best Mobiles in India

English summary
Can't Keep up? 5 Ways to Boost the Speed of your Computer!. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X