Home
Computer

గబ్బ‌ర్‌సింగ్ రేంజ్‌లో ఇరగదీసాడు!!

స్విట్జర్లాండ్‌కు చెందిన ఫాబియన్ వోఫ్నర్ పరిశోధకుడిగా.. ఛాయా చిత్రకారుడిగా ఇంకా ప్రముఖ కళాకారుడిగా ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకున్నాడు. ఈ వెటరన్‌కు కళా ఇంకా విజ్ఞాణ రంగాల పట్లఅమితమైన ఆసక్తి. వోఫ్నర్ తన తాజా సిరీస్‌‍లో భాగంగా ‘ఇరిడైంట్' పేరుతో హైస్పీడ్ ఫోటోగ్రఫీ ఆల్బమ్‌ను విడుదల చేసాడు. నురుగ నుంచి విడుదలైన బుడగను వోఫ్నర్ అత్యుత్తమంగా చిత్రీకరించటం జరిగింది. ఆ దృశ్యాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.

సాంకేతిక పరిజ్ఞానం మరింత అందుబాటులోకి రావటంతో ఫోటో కెమెరా వ్యవస్ధ సామాన్య, మధ్యతరగతి జనాభాకు సైతం చేరువయ్యింది. ఉత్తమ ఫోటోగ్రఫీ విలువలతో డిజిటల్ కమెరాలు అందుబాటులోకి వచ్చాయి.. సాధారణ మొబైల్ పోన్‌లు మొదలుకని హైఎండ్ స్మార్ట్‌ఫోన్‌ల వరకు స్థాయికి తగ్గ కెమెరా వ్యవస్థను కలిగి ఉంటున్నాయి. ఈ వెసలబాటుతో మనసుకు నచ్చిన ఫోటోలతో పాటు వీడియోలను చిటికెలో షూట్ చేసి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో షేర్ చేసుకుంటున్నాం.

మారుతున్న పరిస్థితులను అంచనా వేస్తుంటే రాబోయే రోజుల్లో ఫోటోగ్రఫీ వినియోగం తారా స్థాయికి చేరుకుంటుందనే అంశం స్పష్టమవుతోంది. ఈ నేపధ్యంలో ప్రతి ఒక్కరూ ఫోటోగ్రఫీ ప్రాధామిక సూత్రాలతో పాటు మెళుకువలను నేర్చుకోవల్సి ఉంది. ఈ అంశాన్ని ముందస్తుగా పరిగణలోకి తీసుకుని ఫోటోగ్రాఫిక్‌బ్లాగ్.కామ్ ఆవిర్భవించింది. ఈ వెబ్‌సైట్ ఫోటోగ్రఫీ విశిష్టతతో పాటు విలువులను చాటి చెబుతుంది. ఫోటో ఎడిటింగ్, చిత్రీకరించే విధానం, వివిధ కోణాలకు సంబంధించి ప్రాధిమిక సూత్రాలను ఈ సైట్‌లోకి లాగినై సులువుగా నేర్చుకోవచ్చు.

హై స్పీడ్ ఫోటోగ్రఫీ

హై స్పీడ్ ఫోటోగ్రఫీ

హై స్పీడ్ ఫోటోగ్రఫీ

హై స్పీడ్ ఫోటోగ్రఫీ

హై స్పీడ్ ఫోటోగ్రఫీ

హై స్పీడ్ ఫోటోగ్రఫీ

హై స్పీడ్ ఫోటోగ్రఫీ

హై స్పీడ్ ఫోటోగ్రఫీ

హై స్పీడ్ ఫోటోగ్రఫీ

హై స్పీడ్ ఫోటోగ్రఫీ

హై స్పీడ్ ఫోటోగ్రఫీ

హై స్పీడ్ ఫోటోగ్రఫీ

హై స్పీడ్ ఫోటోగ్రఫీ

హై స్పీడ్ ఫోటోగ్రఫీ

హై స్పీడ్ ఫోటోగ్రఫీ

హై స్పీడ్ ఫోటోగ్రఫీ

హై స్పీడ్ ఫోటోగ్రఫీ

హై స్పీడ్ ఫోటోగ్రఫీ

హై స్పీడ్ ఫోటోగ్రఫీ

హై స్పీడ్ ఫోటోగ్రఫీ

హై స్పీడ్ ఫోటోగ్రఫీ

హై స్పీడ్ ఫోటోగ్రఫీ

హై స్పీడ్ ఫోటోగ్రఫీ

హై స్పీడ్ ఫోటోగ్రఫీ

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X