Just In
- 5 hrs ago OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- 6 hrs ago వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- 8 hrs ago యూట్యూబ్‌కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- 8 hrs ago OTT మరియు TV లతో, Dish TV Smart Plus లాంచ్ అయింది! ప్లాన్ ధర వివరాలు
Don't Miss
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- News ఘోర ప్రమాదం: లారీని ఢీకొనడంతో చిన్నారి సహా ఆరుగురు మృతి
- Movies బాయ్ ఫ్రెండ్‌తో శృతి హాసన్ బ్రేకప్? ఆ విషయంలో సమంతను ఫాలో అయిన బ్యూటీ!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వామ్మో.. ఎంత గట్టిదో?
ధృడమైన డిజిటల్ కమెరాలతో పాటు డిజిటల్ వాచీలను రూపొందించే ప్రముఖ సంస్థ కాసియో, రెండు పటష్టమైన టాబ్లెట్ కంప్యూటర్ లను వృద్ధి చేసింది. కాసియో వీ-టీ500-జీఈ, కాసియో వీ-టీ500-ఈ మోడళ్లలో రూపుదిద్దుకున్న ఈ గ్యాడ్జెట్లు వాటర్ ప్రూఫ్ మరియు డస్ట్ ప్రూఫ్ వ్యవస్థలను ఒదిగి ఉన్నాయి. ఈ ప్రత్యేక ఫీచర్లతో గ్యాడ్జెట్లు ప్రతికూల వాతావరణాలను సమర్థవంతంగా తట్టుకోగలవు. 10 అంగుళాల స్ర్కీన్ వేరియంట్లో రూపుదిద్దుకుంటున్న ఈ పీసీలు స్క్రాచ్ప్రూఫ్ డిస్ప్లేలను కలిగి ఉంటాయి. ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే ఈ టాబ్లెట్ లలో 1.5గిగాహెట్జ్ క్లాక్ వేగాన్ని కలిగిన శక్తివంతమైన డ్యూయల్ కోర్ టీఐ OMAP4460 ప్రాసెసర్లను వినియోగించారు. వీటి ధర ఇతర ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
జింక్ జడ్-909.. రూ.3,699కే!
ప్రముఖ కంప్యూటర్ల నిర్మాణ సంస్థ జింక్ (Zync) జడ్-909 పేరుతో సరికొత్త టాబ్లెట్ పీసీని ప్రకటించింది. దీని ధర రూ.3,699. 7 అంగుళాల రెసిస్టివ్ టచ్ స్ర్కీన్, 1 గిగాహెట్జ్ ప్రాసెసర్, 256 ఎంబీ ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 16జీబికి పొడిగించుకునే సౌలభ్యత. ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. టాబ్లెట్ ముందు భాగంలో నిక్షిప్తం చేసిన 0.3మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నాణ్యమైన వీడియో ఛాటింగ్‌కు తోడ్పడుతుంది. పీసీలో అమర్చిన 3,000ఎమ్ఏహెచ్ బ్యాటరీ మన్నికైన బ్యాకప్ నిస్తుంది. యూఎస్బీ పోర్ట్ సపోర్ట్‌తో పీసీని ఇతర డాంగిల్స్‌తో పాటు కీబోర్డ్‌కు అనుసంధానం చేసుకోవచ్చు. వై-పై కనెక్టువిటీ సౌలభ్యత, బిగ్‌ఫ్లిక్స్, ఐబీబో, యాంగ్రీ బర్డ్స్ వంటి అప్లికేషన్లను పీసీలో ముందుగానే లోడ్ చేశారు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470