ఛాంపియన్ ల్యాప్‌టాప్ జస్ట్‌ఫర్ 13,500

Posted By: Staff

 ఛాంపియన్ ల్యాప్‌టాప్ జస్ట్‌ఫర్ 13,500

 

చవక ధరకే లభ్యమవుతున్న ఉత్తమ శ్రేణి ల్యాప్‌టాప్‌లలో ఛాంపియన్ మినీ ప్రముఖ స్థానాన్ని అధిరోహించింది. హై క్వాలటీ టెక్నికల్ స్పెసిఫికేషన్‌లతో ఫీచర్ రిచ్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ డివైజ్ మార్కెట్ విలువ రూ.13,500.

డివైజ్‌కు సంబంధించి పలు ప్రధాన ఫీచర్లు:

- 10.3 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1024X600 పిక్సల్స్),

- ఇంటెల్ ఆటమ్ ప్రాసెసర్ ఎన్270,

- విండోస్ ఆపరేటింగ్ సిస్టం,

- 160GB 5400RPM సాటా హార్డ్ ‌డ్రైవ్,

- వైర్‌లెస్ LAN కనెక్టువిటీ,

- ఎక్స్‌ప్రెస్ కార్డ్ స్లాట్,

- 1.3 మెగా పిక్సల్ వెబ్‌క్యామ్,

- యూఎస్బీ 2.0 కనెక్టువిటీ,

- మన్నికైన బ్యాకప్ నిచ్చే 3 సెల్ బ్యాటరీ.

ఈ ల్యాపీ బరువు 1.2కిలో గ్రాములు. సమంజసమైన ధరలో క్వాలిటీ కంప్యూటింగ్ కోరుకునే వారికి ఛాంపియన్ మినీ ఉత్తమ ఎంపిక.

అదిరిపోయే డీల్ మీ కోసం!!

మైక్రోమ్యాక్స్ లాంఛ్ చేసిన ఫన్‌బుక్ టాబ్లెట్ కంప్యూటర్‌కు మార్కెట్లో అనూహ్య ఆదరణ లభిస్తోంది. ఆండ్రాయిడ్ సరికొత్త వోఎస్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ పై పని చేసే ఈ డివైజ్ హాట్ కేకులా అమ్ముడుపోతుంది. ఉత్తమ ఈ-కామర్స్ సైట్‌లలో ఒకటైన snapdeal.com, ఫన్‌బుక్ పై ఆశాజనకమైన రాయితీలను అందిస్తుంది. ఇండియన్ మార్కెట్లో ఫన్‌బుక్ నిర్ణీత ధర రూ.6,499.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot