ఈ రేంజ్ నుంచి ఆ రేంజ్ దాకా!!

Posted By: Super

ఈ రేంజ్ నుంచి ఆ రేంజ్ దాకా!!

 

దిగ్గజ కంపెనీలన్ని తమ తమ టాబ్లెట్ పీసీలకు ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ అప్‌డేట్‌ను ప్రకటించాయి. ఈ కొత్త వోఎస్ ఆధారిత డివైజ్‌లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఈ క్రమంలో పలు చిన్న చిన్న బ్రాండ్‌లు సైతం ఐసీఎస్ విభాగం వైపు మొగ్గు చూపుతున్నాయి. చిన్న తరహా సంస్థ కోబి (Coby) ఐసీఎస్ వోఎస్‌తో రన్ అయ్యే 6 టాబ్లెట్ కంప్యూటర్ల ఆవిష్కరణకు సంబంధించి పలు ఆసక్తికర వివరాలను వెల్లడించింది. సరికొత్త ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే ఈ టాబ్లెట్ పీసీలు భిన్న స్ర్కీన్ వేరియంట్‌లలో లభ్యం కానున్నాయి. వాటి వివరాలు…

కోబి MID7042: 7అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 800 x 480 పిక్సల్స్) , ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ 4.0 ఆపరేటింగ్ సిస్టం, సింగిల్ కోర్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, హెచ్‌డిఎమ్ఐ అవుట్, యూఎస్బీ కనెక్టువిటీ, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

కోబి MID8042: 8అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 800 x 600 పిక్సల్స్) , ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ 4.0 ఆపరేటింగ్ సిస్టం, సింగిల్ కోర్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, హెచ్‌డిఎమ్ఐ అవుట్, యూఎస్బీ కనెక్టువిటీ, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

కోబి MID9042: 9అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 800 పిక్సల్స్) , ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ 4.0 ఆపరేటింగ్ సిస్టం, సింగిల్ కోర్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, హెచ్‌డిఎమ్ఐ అవుట్, యూఎస్బీ కనెక్టువిటీ, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

కోబి MID9742: 9.7 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1024 x 768 పిక్సల్స్) , ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ 4.0 ఆపరేటింగ్ సిస్టం, సింగిల్‌కోర్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, హెచ్‌డిఎమ్ఐ అవుట్, యూఎస్బీ కనెక్టువిటీ, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

కోబి MID1042: 10 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్) , ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ 4.0 ఆపరేటింగ్ సిస్టం, సింగిల్ కోర్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, హెచ్‌డిఎమ్ఐ అవుట్, యూఎస్బీ కనెక్టువిటీ, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

కోబి MID10245: 10 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 800పిక్సల్స్) , ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ 4.0 ఆపరేటింగ్ సిస్టం, సింగిల్‌కోర్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, హెచ్‌డిఎమ్ఐ అవుట్, యూఎస్బీ కనెక్టువిటీ, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

వీటి ధరలు రూ.9,000 నుంచి రూ.15,000 మధ్య ఉంటాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot