Just In
- 7 hrs ago ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- 9 hrs ago స్మార్ట్‌వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- 9 hrs ago Airtel ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్, 184 దేశాలకు ఒకే ప్లాన్! ధర,బెనెఫిట్ ల వివరాలు
- 12 hrs ago ధర రూ.12,999కే 11 అంగుళాల డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో రెడ్మి ట్యాబ్లెట్ విడుదల.. పూర్తి వివరాలు..!
Don't Miss
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Movies Krishna Bhagavan: రవితేజ, వైవీఎస్ చౌదరి అలా గోడ దూకి వచ్చేవాళ్లు.. నన్ను అలా అనుకొని!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఆరుగురు హిరోలు...అదిరిపోయే రేంజ్లో
దిగ్గజ కంపెనీలన్ని తమ తమ టాబ్లెట్ పీసీలకు ఐస్‌క్రీమ్ శాండ్విచ్ అప్డేట్ను ప్రకటించాయి. ఈ కొత్త వోఎస్ ఆధారిత డివైజ్‌లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఈ క్రమంలో పలు చిన్న చిన్న బ్రాండ్లు సైతం ఐసీఎస్ విభాగం వైపు మొగ్గు చూపుతున్నాయి. చిన్న తరహా సంస్థ కోబి (Coby) ఐసీఎస్ వోఎస్‌తో రన్ అయ్యే 6 టాబ్లెట్ కంప్యూటర్ల ఆవిష్కరణకు సంబంధించి పలు ఆసక్తికర వివరాలను వెల్లడించింది. సరికొత్త ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే ఈ టాబ్లెట్ పీసీలు భిన్న స్ర్కీన్ వేరియంట్లలో లభ్యం కానున్నాయి. వాటి వివరాలు...
కోబి MID7042: 7అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్ప్లే (రిసల్యూషన్ 800 x 480 పిక్సల్స్) , ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్విచ్ 4.0 ఆపరేటింగ్ సిస్టం, సింగిల్ కోర్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, హెచ్డిఎమ్ఐ అవుట్, యూఎస్బీ కనెక్టువిటీ, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.
కోబి MID8042: 8అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్ప్లే (రిసల్యూషన్ 800 x 600 పిక్సల్స్) , ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్విచ్ 4.0 ఆపరేటింగ్ సిస్టం, సింగిల్ కోర్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, హెచ్డిఎమ్ఐ అవుట్, యూఎస్బీ కనెక్టువిటీ, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.
కోబి MID9042: 9అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్ప్లే (రిసల్యూషన్ 1280 x 800 పిక్సల్స్) , ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్విచ్ 4.0 ఆపరేటింగ్ సిస్టం, సింగిల్ కోర్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, హెచ్డిఎమ్ఐ అవుట్, యూఎస్బీ కనెక్టువిటీ, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.
కోబి MID9742: 9.7 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్ప్లే (రిసల్యూషన్ 1024 x 768 పిక్సల్స్) , ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్విచ్ 4.0 ఆపరేటింగ్ సిస్టం, సింగిల్‌కోర్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, హెచ్డిఎమ్ఐ అవుట్, యూఎస్బీ కనెక్టువిటీ, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.
కోబి MID1042: 10 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్ప్లే (రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్) , ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్విచ్ 4.0 ఆపరేటింగ్ సిస్టం, సింగిల్ కోర్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, హెచ్డిఎమ్ఐ అవుట్, యూఎస్బీ కనెక్టువిటీ, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.
కోబి MID10245: 10 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్ప్లే (రిసల్యూషన్ 1280 x 800పిక్సల్స్) , ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్విచ్ 4.0 ఆపరేటింగ్ సిస్టం, సింగిల్‌కోర్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, హెచ్డిఎమ్ఐ అవుట్, యూఎస్బీ కనెక్టువిటీ, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.
వీటి ధరలు రూ.9,000 నుంచి రూ.15,000 మధ్య ఉంటాయి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470