ఆ ల్యాప్‌టాప్‌లు అంత చవకా..?

Posted By:

కంప్యూటింగ్ ఉత్పత్తుల విభాగానికి సంబంధించి భారత మార్కెట్లో నిత్యం పోటీవాతావరణం నెలకుంటుంది. అన్ని వర్గాల వినియోగదారుల అభిరుచులను దృష్టిలో ఉంచుకుని వివిధ రకాల కంప్యూటింగ్ డివైజ్‌లు ఇక్కడ లభ్యమవుతున్నాయి. ల్యాప్‌టాప్‌ల విషయానికొస్తే ఇండియన్ మార్కెట్ రూ.5,000లకే ల్యాప్‌టాప్‌ను అందిస్తోంది. ఆశ్చర్యంగా ఉన్నప్పటికి ఇది నిజం. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా కళాశాల విద్యార్థుల కోసం చవక ధరల్లో లభ్యమవుతున్న పలు ల్యాప్‌‌టాప్ మోడళ్లను మీకు పరిచయం చేస్తున్నాం....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆ ల్యాప్‌టాప్‌లు అంత చవకా..?

1.) ఆంబ్రేన్ ఎల్‌పి - 7 (Ambrane LP-7):

1.2గిగాహెట్జ్ ప్రాసెసర్,
7 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్,
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
ఆంబ్రేన్ ఎస్ పి-20 యూఎస్బీ స్పీకర్,
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
2 వాట్స్ పవర్,
వై-ఫై కనెక్టువిటీ,
యూఎస్బీ కనెక్టువిటీ, 3జీ డాంగిల్,
బెస్ట్ ధర రూ. 4,899.
కొనేందుకు క్లిక్ చేయండి: 

 

ఆ ల్యాప్‌టాప్‌లు అంత చవకా..?

2.) వెస్‌ప్రో జింగ్ (wespro zing):

విన్ సీఈ 6.0 ఆపరేటింగ్ సిస్టం,
7 అంగుళాల ఎల్సీడీ స్ర్కీన్,
వీఐఏ 8505,400మెగాహెట్జ్ ప్రాసెసర్,
128ఎంబి ర్యామ్,
1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.5,999.
కొనేందుకు క్లిక్ చేయండి: 

ఆ ల్యాప్‌టాప్‌లు అంత చవకా..?

3.) వెస్‌ప్రో 7 అంగుళాల మినీ ల్యాప్‌టాప్ (wespro 7inch mini laptop):

7 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే,
1300ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
1.8 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ డిస్‌ప్లే స్ర్కీన్,
వై-ఫై కనెక్టువిటీ,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
వీండోస్ సీఈ ఆపరేటింగ్ సిస్టం 6.0,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
256ఎంబి ర్యామ్, ఎఫ్ఎమ్ రేడియో,
కెమెరా ససోర్ట్, ఇన్-బుల్ట్ టచ్ ప్యాడ్,
మ్యూజిక్ ప్లేయర్,
ధర రూ.5,999.
కొనుగోలు చేసుందుకు క్లిక్ చేయండి: 

ఆ ల్యాప్‌టాప్‌లు అంత చవకా..?

4.) వెస్‌ప్రో 10 అంగుళాల మినీ ల్యాప్‌టాప్ (wespro 10 inch mini laptop):

గూగుల్ ఆండ్రాయిడ్ 4.0 ఆపరేటింగ్ సిస్టం,
బరువు 0.89 కిలో గ్రాములు,
10 అంగుళాల స్ర్కీన్,
1జీబి ర్యామ్, వీఐఏ 8850 కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
3200ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
1జీబి ర్యామ్.
ధర రూ.8,695.
కొనేందుకు క్లిక్ చేయండి.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting