అతిపెద్ద సూపర్ కంప్యూటర్ చైనాదే!!
ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్ కంప్యూటర్ ను వృద్థి చేసినట్లు చైనా ప్రకటించింది. Tianhe-2గా పేర్కొనబడుతున్న ఈ సూపర్ కంప్యూటర్ సెకనుకు 54.9 క్వాడ్ ట్రిలియన్ ఆపరేషన్ లనునిర్వహించగలదు. ఈ కంప్యూటర్ కు ముందు వర్షన్ అయిన్ Tianhe-1A నవంబర్ 2010 నుంచి జూన్ 2011 వరకు ప్రపంచపు అతిపెద్ద సూపర్ కంప్యూటర్ గా చరిత్రకెక్కిన విషయం తెలిసిందే. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ప్రపంచంపు అతిపెద్ద సూపర్ కంప్యూటర్ లను మీకు పరిచయం చేస్తున్నాం....

అతిపెద్ద సూపర్ కంప్యూటర్ చైనాదే!!
డిఏఆర్‌పిఏ(DARPA):
తయారీదారు : ఐబీఎమ్,
దేశం: యునైటెడ్ స్టేట్స్,
ప్రాసెసర్: పవర్7 8జీ 3.836గిగాహెడ్జ్,
కోర్స్: 63360,
పవర్: 3575.63 kW.
ఆపరేటింగ్ సిస్టం: లైనక్స్,
స్పీడ్: 1.52పెటా ఫ్లాప్స్.

ఫెర్మీ (Fermi):
ఫెర్మీ (Fermi):
తయారీదారు: ఐబీఎమ్,
దేశం: ఇటలీ,
ప్రాసెసర్: బీక్యూసీ 16సీ 1.60గిగాహెడ్జ్,
కోర్స్: 163840,
పవర్: 821.88కెడబ్ల్యూ,
ఆపరేటింగ్ సిస్టం: లైనక్స్,
స్పీడ్: 1.73పెటాఫ్లాప్స్.

టైన్‌హీ - 1ఏ (Tianhe-1A):
టైన్‌హీ - 1ఏ (Tianhe-1A):
తయారీదారు: ఎన్ యూడీటీ ( NUDT),
దేశం: చైనా,
ప్రాసెసర్: జియాన్ ఎక్స్5670 6సీ 2.93గిగాహెడ్జ్,
కోర్స్: 186368,
పవర్: 4040.00కెడబ్ల్యూ,
మెమెరీ: 229376 జీబీ,
ఆపరేటింగ్ సిస్టం: లైనక్స్,
స్పీడ్: 2.56పెలాఫ్లాప్స్,

స్టాంపీడ్ (Stampede):
స్టాంపీడ్ (Stampede):
తయారీదారు: డెల్,
దేశం: అమెరికా,
ప్రాసెసర్: జియాన్ ఈ5-2680 8సీ 2.700గిగాహెడ్జ్,
కోర్స్: 204900,
మెమరీ: 184800జీబి,
కంప్లైయర్ : ఇంటెల్,
ఆపరేటింగ్ సిస్టం: లైనక్స్,
స్పీడ్: 2.6 పెటాఫ్లాప్స్.

సూపర్ ఎమ్‌యూసీ (SuperMUC):
సూపర్ ఎమ్‌యూసీ (SuperMUC):
తయారీదారు : ఐబీఎమ్,
దేశం: జర్మనీ,
ప్రాసెసర్: జియాన్ ఈ5-2680 8సీ 2.70గిగాహెడ్జ్,
కోర్స్: 14756,
పవర్: 3422.67కెడబ్ల్యూ,
ఆపరేటింగ్ సిస్టం: లైనక్స్,
స్పీడ్: 2.89 పెటా ఫ్లాప్స్.

జుక్వీన్ (JUQUEEN):
జుక్వీన్ (JUQUEEN):
తయారీదారు: ఐబీఎమ్,
దేశం: జర్మనీ,
ప్రాసెసర్: పవర్ బీక్యూసీ 16సీ 1.600గిగాహెడ్జ్,
కోర్స్: 393216,
పవర్: 1970.00కెడబ్ల్యూ,
మెమెరీ: 393216జీబి,
ఆపరేటింగ్ సిస్టం: లైనక్స్,
స్పీడ్: 4.14పెటాఫ్లాప్స్.

మిరా (Mira):
మిరా (Mira):
తయారీదారు: ఐబీఎమ్,
దేశం: యునైటెడ్ స్టేట్స్,
ప్రాసెసర్: పవర్ బీక్యూసీ 16జీ 1.60గిగాహెడ్జ్,
కోర్స్: 786432,
పవర్: 3945.00కెడబ్ల్యూ,
ఆపరేటింగ్ సిస్టం: లైనక్స్,
స్పీడ్: 8.16 పెటా ఫ్లాప్స్.

కె కంప్యూటర్ (K Computer)
కె కంప్యూటర్ (K Computer):
తయారీదారు: ఫుజిట్సు,
దేశం: జపాన్,
ప్రాసెసర్: స్పార్క్ 64 వీఐఐఐఎఫ్ఎక్స్ 2.0గిగాహెడ్జ్,
కోర్స్: 705024,
పవర్: 12659.89కె డబ్ల్యూ,
మెమరీ: 1410048జీబి,
ఆపరేటింగ్ సిస్టం: లైనక్స్,
స్పీడ్: 10.51పెటాఫ్లాప్స్.

సిక్వోయో (Sequoia):
సిక్వోయో (Sequoia):
తయారీదారు: ఐబీఎమ్,
దేశం: యునైటెడ్ స్టేట్స్,
ప్రాసెసర్: పవర్ బీక్యూసీ 16జీ 1.60గిగాహెడ్జ్,
కోర్: 1572864,
పవర్: 7890.00కెడబ్ల్యూ,
మెమరీ: 1572864 జీబి,
ఆపరేటింగ్ సిస్టం: లైనక్స్,
స్పీడ్: 16.32పెటాఫ్లాప్స్.

టైటాన్ (Titan):
టైటాన్ (Titan):
తయారీదారు: క్రే ఇంక్,
దేశం: యునైటెడ్ స్టేట్స్,
ప్రాసెసర్: ఆప్టిరాన్ 6274 16సీ 2.200గిగాహెడ్జ్+ ఎన్-విడియా కె20ఎక్స్,
కోర్స్: 560640,
పవర్: 8209.00కెడబ్ల్యూ,
ఆపరేటింగ్ సిస్టం: క్రే లెనక్స్,
స్పీడ్: 17.59పెటాఫ్లాప్స్.


Click it and Unblock the Notifications