మిడిల్ క్లాస్ కోసం ఆ రెండు!!

By Prashanth
|
Chinon


ఆండ్రాయిడ్ ఆధారితంగా పనిచేసే రెండు ఉత్తమ క్వాలిటీ టాబ్లెట్ కంప్యూటర్‌లను చవక ధరకే అందించేందుకు చినాన్ సంస్థ ముందుకొచ్చింది. ప్రస్తుతానికి ఈ డివైజ్‌లు యూఎస్‌లో లభ్యమవుతున్నాయి. చినాన్ స్విఫ్ట్ 7, చినాన్ స్విఫ్ట్ 10 నమూనాలలో రూపుదిద్దుకున్న ఈ డివైజ్‌లు మెరుగైన బ్యాకప్‌తో యూజర్ ఫ్రెండ్లీ కంప్యూటింగ్‌కు తోడ్పడుతాయి.

 

చినాన్ స్విఫ్ట్ 7:

* 7 అంగుళాల సూపర్ బ్రైట్ మల్టీ‌టచ్ ఎల్‌సీడీ డిస్‌ప్లే,

 

* 4జీబి ఇంటర్నల్ మెమరీ,

* సూపర్ ఫాస్ట్ వై-ఫై టెక్నాలజీ,

* ఆర్మ్ కార్టెక్స్ -ఏ8 కోర్ 1.2GHz ప్రాసెసర్,

* డిజిటల్ ఫోటోగ్రఫీ వ్యవస్థ,

* ఇ-బుక్ రీడర్,

* 3డి గేమింగ్ సౌలభ్యత.

* గైరో సెన్సార్స్,

* ధర రూ.8,000.

చినాన్ స్విప్ట్ 10:

* 10 అంగుళాల సూపర్ బ్రైట్ మల్టీ‌టచ్ ఎల్‌సీడీ డిస్‌ప్లే,

* 16జీబి ఇంటర్నల్ మెమరీ,

* సూపర్ ఫాస్ట్ వై-ఫై టెక్నాలజీ,

* ఆర్మ్ కార్టెక్స్ -ఏ8 కోర్ 1.2GHz ప్రాసెసర్,

* డిజిటల్ ఫోటోగ్రఫీ వ్యవస్థ,

* ఇ-బుక్ రీడర్,

* 3డి గేమింగ్ సౌలభ్యత.

* గైరో సెన్సార్స్,

* ధర రూ.8,000.

సమంజసమైన ధరలకే లభ్యంకానున్న తమ ఆండ్రాయిడ్ ఆధారిత టాబ్లెట్ పీసీలు పనితీరు విషయంలో ఏమాత్రం రాజీపడవని, చినాన్ అధ్యక్షడు స్పష్టం చేశారు. వేగవంతమైన కంప్యూటింగ్ కోరుకునే వారికి ఈ డివైజ్ పూర్తి స్థాయిలో దోహదపడుతుందని వివరించారు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X