కోబి వారి ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ టాబ్లెట్లు!!!

Posted By: Prashanth

కోబి వారి ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ టాబ్లెట్లు!!!

 

కోబి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆండ్రాయిడ్ ఆధారిత టాబ్లెట్ పీసీలను వివిధ వేరియంట్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. కొత్తదైన గుగూల్ ఆండ్రాయిడ్ v 4.0 ఐస్ క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టంను ఈ పీసీలలో నిక్షిప్తం చేసారు.

క్లుప్తంగా ఈ టాబ్లెట్ పీసీల ఫీచర్లు:

- 7″, 8″, 9″, 9.7″, 10″ అంగుళాల డిస్‌ప్లే సైజుల్లో ఈ టాబ్లెట్ పీసీలు డిజైన్ కాబడ్డాయి, మల్టీ టచ్ సామర్ధ్యం కలిగిన డిస్‌ప్లే స్ర్కీన్, ఆండ్రాయిడ్ v4.0 ఐస్ క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, 1 GHz ARM Cortex A8 ప్రాసెసింగ్ వ్యవస్థ, 1జీబి ర్యామ్, ఎక్సటెన్షన్ విధానం ద్వారా మెమరీని 32జీబికి పెంచుకోవచ్చు, స్టైలిష్a డిజైనింగ్, 1080 పిక్సల్ హెచ్డీఎమ్ఐ అవుట్ పుట్, 802.11 b/g/n హై స్పీడ్ వై-ఫై, వెబ్ బ్రౌజింగ్, షేరింగ్, మెయిలింగ్, గ్యేమింగ్, మీడియా

ఎంటర్‌టైన్‌మెంట్‌లకు ఈ పీసీ పూర్తిగా అనుకూలం, విడుదల జనవరి, ధర ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం v4.0 ప్రత్యేకతలు:

- శక్తివంతమైన కమ్యూనికేషన్, షేరింగ్ ఫీచర్స్, సులువైన మల్టీ టాస్కింగ్, కూల్ యూజర్ ఇంటర్‌ఫేస్,

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot