‘కాంప్యాక్’ సాలిడ్ ల్యాప్‌టాప్..!!

Posted By: Super

‘కాంప్యాక్’ సాలిడ్ ల్యాప్‌టాప్..!!

 

గత కొన్ని దశాబ్ధాలుగా  కంప్యూటింగ్ రంగంలో విశ్వసనీయ బ్రాండ్ గా రాణిస్తున్న ‘కాంప్యాక్’(Compaq) తాజాగా ప్రిసారియా CQ57-319WM వర్షన్లో  దడమైన సాలిడ్ ల్యాప్ టాప్ ను ప్రవేశపెట్టింది. ఎంట్రీ లెవల్ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నంగా  క్యాంప్యాక్  ఈ వినూత్న ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. CQ57-319WM ఫీచర్లు క్లుప్తంగా:

-    డివైజు స్క్ర్రీన్ 15.6 అంగుళాలు,

- LED బ్యాక్ లిట్ టైప్ డిస్‌ప్లే,

-    హై డెఫినిషన్ సామర్ద్యం,

-    మన్నికైన వెబ్‌క్యామ్,

-  శక్తివంతమైన AMD C-50 డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

- 2జీబీ సామర్ధ్యం గల  DDR3 SDRAM,

-  ల్యాపీ స్టోరేజి సామర్ద్యం 250 జీబీ,

- AMD రేడియన్  డిస్క్ర్రీట్ గ్రాఫిక్ ప్రాసెసర్,

-   గ్రాఫిక్ కార్డ్ మెమరీ 948 ఎంబీ,

-  సాటా హార్డ్ డిస్క్,

-  2.0 వర్షన్ యూఎస్బీ పోర్ట్సు (3),

-  ఇతర్ నెట్ మరియు వీజీఏ పోర్టు సౌలభ్యత,

-  వీడియో కాల్స్‌కు కనెక్ట్ చేసుకునేందుకు మైక్రోఫోన్,

-2 in 1 మెమరీ కార్డ్,

- క్యాంప్యాక్ ప్రీసారియో CQ57-319WM ధర రూ.15, 000 నుంచి రూ.20,000 మధ్య ఉంటుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot