2012 ఉత్తమ హిట్లు!

Posted By: Super

2012 ఉత్తమ హిట్లు!

 

కంప్యూటింగ్ ప్రపంచానికి కొత్త ఒరవడిని తీసుకువచ్చిన టాబ్లెట్ కంప్యూటర్లకు మార్కెట్లో విస్తృత స్థాయి డిమాండ్ ఏర్పడింది. ఎక్కువ మన్నికతో అత్యాధునిక స్పెసిఫికేషన్‌లను ఒదిగి సరసమైన ధరలకే లభ్యమవుతున్న వీటిని విద్యార్థులు మొదలకుని వ్యాపారవేత్తల వరకు ఎంపిక చేసుకుంటున్నారు. వ్యాపారినికి మరింత అనవువైన మన దేశంలో పదుల సంఖ్యలో కంపెనీలు వివిధ శ్రేణుల్లో టాబ్లెట్ కంప్యూటర్లను విక్రయిస్తున్నాయి. 2012కుగాను మార్కెట్లో విడుదలై విశ్లేషకులచే మొప్పు పొందిన పలు టాబ్లెట్ల వివరాలు పాఠకుల కోసం...........

ఆపిల్ కొత్త ఐప్యాడ్:

9.7 అంగుళాల టచ్ స్ర్కీన్, రిసల్యూషన్ (2048 x 1536పిక్సల్స్), కలర్ : బ్లాక్, బరవు: 1.44 ల్యాబ్స్, ఐవోఎస్ 5 ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెడ్జ్ సీపీయూ, డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ వెనుక కెమెరా, 3 మెగా పిక్సల్ ముందు కెమెరా, బ్యాటరీ బ్యాకప్ 10 గంటలు, క్వాలిటీ మ్యూజిక్ ప్లేయర్, వీడియా ఛాటింగ్ సౌలభ్యత, ఇంటర్నెట్ : వై-ఫై, 4జీ.

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ 10.1:

10.1 అంగుళాల టచ్ స్ర్కీన్, రిసల్యూషన్ (1280 x 800పిక్సల్స్), కలర్ : బ్లాక్, బరవు: 1.25 ల్యాబ్స్, ఆండ్రాయిడ్ 3.1 ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెడ్జ్ సీపీయూ, డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 3 మెగా పిక్సల్ వెనుక కెమెరా, 2 మెగా పిక్సల్ ముందు కెమెరా, బ్యాటరీ బ్యాకప్ 10 గంటలు, క్వాలిటీ మ్యూజిక్ ప్లేయర్, వీడియా ఛాటింగ్ సౌలభ్యత, ఇంటర్నెట్ : వై-ఫై, 3జీ, 4జీ.

సోనీ టాబ్లెట్ ఎస్:

9.4 అంగుళాల టచ్ స్ర్కీన్, రిసల్యూషన్ (1280 x 800పిక్సల్స్), కలర్ : బ్లాక్, బరవు: 1.31 ల్యాబ్స్, ఆండ్రాయిడ్ 3.1 ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెడ్జ్ సీపీయూ, డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ వెనుక కెమెరా, 3 మెగా పిక్సల్ ముందు కెమెరా, బ్యాటరీ బ్యాకప్ 8గంటలు, క్వాలిటీ మ్యూజిక్ ప్లేయర్, వీడియా ఛాటింగ్ సౌలభ్యత, ఇంటర్నెట్ : వై-ఫై.

టీ - మొబైల్ జీ- స్లేట్:

8.9 అంగుళాల టచ్ స్ర్కీన్, రిసల్యూషన్ (1280 x 768పిక్సల్స్), కలర్ : బ్లాక్, బరవు: 1.39 ల్యాబ్స్, ఆండ్రాయిడ్ 3.0ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెడ్జ్ సీపీయూ, డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ వెనుక కెమెరా, 2 మెగా పిక్సల్ ముందు కెమెరా, బ్యాటరీ బ్యాకప్ 9.2 గంటలు, క్వాలిటీ మ్యూజిక్ ప్లేయర్, వీడియా ఛాటింగ్ సౌలభ్యత, ఇంటర్నెట్ : వై-ఫై, 3జీ, 4జీ.

అసస్ ఇ-ప్యాడ్ ట్రాన్స్‌ఫార్మర్:

10.1 అంగుళాల టచ్ స్ర్కీన్, రిసల్యూషన్ (1280 x 800పిక్సల్స్), కలర్ : బ్లాక్, బరవు: 1.5 ల్యాబ్స్, ఆండ్రాయిడ్ 3.1 ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెడ్జ్ సీపీయూ, డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ వెనుక కెమెరా, 1.2 మెగా పిక్సల్ ముందు కెమెరా, బ్యాటరీ బ్యాకప్ 9.5 గంటలు, క్వాలిటీ మ్యూజిక్ ప్లేయర్, వీడియా ఛాటింగ్ సౌలభ్యత, ఇంటర్నెట్ : వై-ఫై.

మోటరోలా జూమ్:

10.1 అంగుళాల టచ్ స్ర్కీన్, రిసల్యూషన్ ( 800 x 1280పిక్సల్స్), కలర్ : బ్లాక్, బరవు: 1.6 ల్యాబ్స్, ఆండ్రాయిడ్ 3.0 ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెడ్జ్ సీపీయూ, డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ వెనుక కెమెరా, 2 మెగా పిక్సల్ ముందు కెమెరా, బ్యాటరీ బ్యాకప్ 10 గంటలు, క్వాలిటీ మ్యూజిక్ ప్లేయర్, వీడియా ఛాటింగ్ సౌలభ్యత, ఇంటర్నెట్ : వై-ఫై, 3జీ.

సామ్‌సంగ్ గెలక్సీ ట్యాబ్ 7.0:

7 అంగుళాల టచ్ స్ర్కీన్, రిసల్యూషన్ (600 x 1024పిక్సల్స్), కలర్ : బ్లాక్, బరవు: 0.84 ల్యాబ్స్, ఆండ్రాయిడ్ 2.2 ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెడ్జ్ సీపీయూ, సింగిల్ కోర్ ప్రాసెసర్, 3 మెగా పిక్సల్ వెనుక కెమెరా, 1.3 మెగా పిక్సల్ ముందు కెమెరా, బ్యాటరీ బ్యాకప్ 7 గంటలు, క్వాలిటీ మ్యూజిక్ ప్లేయర్, వీడియా ఛాటింగ్ సౌలభ్యత, ఇంటర్నెట్ : వై-ఫై, 3జీ.

బ్లాక్‌బెర్రీ ప్లేబుక్:

7 అంగుళాల టచ్ స్ర్కీన్, రిసల్యూషన్ (600 x 1024పిక్సల్స్), కలర్ : బ్లాక్, బరవు: 0.9 ల్యాబ్స్, బ్లాక్ బెర్రీ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెడ్జ్ సీపీయూ, డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ వెనుక కెమెరా, 3 మెగా పిక్సల్ ముందు కెమెరా, బ్యాటరీ బ్యాకప్10 గంటలు, క్వాలిటీ మ్యూజిక్ ప్లేయర్, వీడియా ఛాటింగ్ సౌలభ్యత, ఇంటర్నెట్ : వై-ఫై.

హెచ్‌పీ స్లేట్ 500:

8.9 అంగుళాల టచ్ స్ర్కీన్, రిసల్యూషన్ (600 x 1024పిక్సల్స్), కలర్ : బ్లాక్, బరవు: 1.5 ల్యాబ్స్, విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టం, 1.86గిగాహెడ్జ్ సీపీయూ, సింగిల్ కోర్ ప్రాసెసర్, 3 మెగా పిక్సల్ వెనుక కెమెరా, 0.3 మెగా పిక్సల్ ముందు కెమెరా, బ్యాటరీ బ్యాకప్ 5 గంటలు, క్వాలిటీ మ్యూజిక్ ప్లేయర్, వీడియా ఛాటింగ్ సౌలభ్యత, ఇంటర్నెట్ : వై-ఫై.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot