తక్కువ ధర కంప్యూటర్లు (గ్యాలరీ)!

By Prashanth
|
<ul id="pagination-digg"><li class="next"><a href="/computer/comparison-of-budget-tablets-2.html">Next »</a></li></ul>
Budget Tablets


ప్రస్తుత మార్కెట్లో లభ్యమవుతున్న టాబ్లెట్ పీసీలలో ఆపిల్ ఐప్యాడ్ ‘దిబెస్ట్’.ఈ సొగసరి కంప్యూటింగ్ గ్యాడ్జెట్‌ను సొంతం చేసుకోవాలంటే రూ.30,000 చెల్లించకతప్పదు. ఖరీదుగల టాబ్లెట్ పీసీలకు ప్రత్యామ్నాయంగా బడ్జెట్ ఫ్రెండ్లీ టాబ్లెట్‌లను పలు జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్‌లు అందుబాటులోకి తెచ్చాయి. కొద్దిపాటి ధరల తేడాతో లభ్యమవుతున్న వీటిని ఎంపిక చేసుకునే ముందు సదరు గ్యాడ్జెట్ పాజిటివ్, నెగిటివ్ అంశాలను నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఈ విధమైన అంశాలను ఒదిగి ఉన్న 6 బడ్జెట్ ఫ్రెండ్లీ టాబ్లెట్‌ల వివరాలను ఈ శీర్షిక ద్వారా మీముందుంచే చిన్న ప్రయత్నం..........

Read In English

<ul id="pagination-digg"><li class="next"><a href="/computer/comparison-of-budget-tablets-2.html">Next »</a></li></ul>
Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X