ఒకరు వచ్చారు.. మరొకరు రాబోతున్నారు!!

Posted By: Prashanth

ఒకరు వచ్చారు.. మరొకరు రాబోతున్నారు!!

 

మార్కెట్లో రెండు బ్రాండ్ లు పోటాపోటీగా టాబ్లెట్ కంప్యూటర్లను లాంచ్ చేశాయి. వీరిలో ఒకరు మైక్రోమ్యాక్స్ కాగా మరొకరు కార్బన్. మైక్రోమ్యాక్స్ రూపొందించిన మైక్రోమ్యాక్స్ ఫన్ బుక్ ఇప్పటికే మార్కెట్లో విడుదలై హాట్ కేకుల్లా అమ్ముడువుతంటే.. మరో తొమ్మిది రోజుల్లో కార్బన్ డిజైన్ కార్బన్ స్మార్ట్ ట్యాబ్ మార్కెట్లో అడుగుపెట్టనుంది. వీటి ఫీచర్లును పరిశీలిస్తే.......

కార్బన్ స్మార్ట్ ట్యాబ్ ఫీచర్లు:

7 అంగుళాల సమర్థవంతమైన టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),

ఆండ్రాయిడ్ 4.0.3 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

1.2 గిగాహెడ్జ్ ప్రాసెసర్,

డ్యూయల్ మాలీ 2డీ/3డీ గ్రాఫిక్ ప్రాసెసర్,

మినీ హెచ్‌డిఎమ్ఐ పోర్టు,

3జీ యూఎస్బీ డాంగిల్,

యూఎస్బీ కనెక్టువిటీ,

2 మెగా పిక్సల్ కెమెరా,

1080పిక్సల్ హైడెఫినిషన్ వీడయో ప్లేబ్యాక్,

512ఎంబీ ర్యామ్,

4జీబి ఇంటర్నల్ మెమెరీ,

మెమరీని పొడిగించుకునేందుకు మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,

3డీ గ్రావిటీ సెన్సార్,

3జీ సపోర్ట్,

వై-ఫై,

బ్లూటూత్,

యూఎస్బీ కనెక్టువిటీ,

వెబ్ బ్రౌజర్,

నెట్ వర్క్ సపోర్ట్ (2జీ,3జీ),

ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, స్పీకర్స్ 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్,

3700mAh లియాన్ బ్యాటరీ ( మ్యూజిక్ ప్లే టైమ్ 25గంటలు, వీడియో ప్లేటైమ్ 7 గంటలు, వెబ్ బ్రౌజింగ్ టైమ్ 7 గంటలు),

ధర అంచనా రూ.10,000.

మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్:

7 అంగుళాల మల్టీ టచ్ స్ర్కీన్, బరువు 350 గ్రాములు, ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, 1.2 గిగాహెడ్జ్ ప్రాసెసర్, మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్, 512ఎంబీ డీడీఆర్3 ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 512 ఎంబీ డీడీఆర్3 ర్యామ్, బాహ్య మెమరీ 32జీబి, వై-ఫై, 3జీ, యూఎస్బీ కనెక్టువిటీ, పిక్సర్ బ్రౌజర్, వెబ్ బ్రౌజర్, నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ డేటాకార్డ్), ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, 3.5ఎమ్ఎమ్ ఆడియో పోర్టు, స్టాండర్ట్ లయోన్ 2800mAh బ్యాటరీ , ధర అంచనా రూ.7,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot