గబ్బర్‌ సింగ్ రేంజ్‌లో సమాధానం చెబుతుందా..?

Posted By: Prashanth
<ul id="pagination-digg"><li class="next"><a href="/computer/comparison-of-microsoft-surface-tablets-with-rivals-2.html">Next »</a></li></ul>

గబ్బర్‌ సింగ్ రేంజ్‌లో సమాధానం చెబుతుందా..?

సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ తన సొంత హార్డ్‌వేర్ పరిజ్ఞానంతో కూడిన విండోస్ 8 ఆధారిత సర్‌ఫేస్ టాబ్లెట్‌లను సోమవారం ఆవిష్కరించిన విషయం తెలిసిందే. విండోస్ ఆర్‌టి, విండోస్ 8 ప్రో వర్షన్‌లలో రూపుదిద్దుకున్న ఈ టాబ్లెట్‌లలో ఆర్‌టి వర్షన్‌ను ఆపిల్ ఐప్యాడ్‌కు పోటీగా మైక్రోసాఫ్ట్ రూపొందించింది. ఏదేమైనప్పటికి, మైక్రోసాఫ్ట్ చేపట్టిన ఈ తాజా ఆవిష్కరణలు టాబ్లెట్ కంప్యూటర్ల పరిశ్రమలో విప్లవాత్మక మార్పులకు ఆజ్యం కానున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపధ్యంలో సర్‌ఫేస్ టాబ్లెట్‌లకు ఇతర టాబ్లెట్‌లైన ఆపిల్ ఐప్యాడ్, సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ 2, ఆమోజన్ కిండిల్ ఫైర్, బార్నెస్ అండ్ నోబుల్ నూక్‌ల మధ్య కీలక స్పెసిఫికేషన్‌లలో వృత్యాసాన్ని పరిశీలిద్దాం...

Read In English

<ul id="pagination-digg"><li class="next"><a href="/computer/comparison-of-microsoft-surface-tablets-with-rivals-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot