కంప్యూటర్ మౌస్ సృష్టికర్త డగ్లస్ ఎంగెల్బార్ట్ మృతి

|

కంప్యూటర్ మౌస్ రూపకర్త డగ్లస్ ఎంగెల్బార్ట్ (88) మంగళవారం రాత్రి అథెర్టన్, కాలిఫోర్నియాలోని తన నివాసంలో మృతిచెందినట్లు కంప్యూటర్ హిస్టరీ మ్యూజియం ఒక ప్రకటనలో తెలిపింది. గత కొద్ది కాలంగా ఎంగెల్బార్ట్ అస్వస్థతతో ఉన్నట్లు సమాచారం. ఈ సైంటిస్ట్ ఇంకా ఇంజనీర్ మౌస్ రూపకల్పనతో కంప్యూటర్ ఆపరేటింగ్‌సు మరింత సులభతరం చేసేసాడు. కంప్యూటర్ వీడియో టెలీ కాన్ఫిరెన్సింగ్, హైపర్‌మీడియా, గ్రూప్‌వేర్, ఈ-మెయిల్, ఇంటర్నెట్ తదితర ప్రోగ్రామ్‌ల అభివృద్ధిలో డగ్లస్ ఎంగెల్బార్ట్ కీలక పాత్ర పోషించటం జరిగింది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా డగ్లస్ ఎంగెల్బార్ట్ జీవిత కాలానికి సంబంధించి పలు ఆసక్తికర అంశాలను మీతో షేర్ చేసుకుంటున్నాం.

 కంప్యూటర్ మౌస్ సృష్టికర్త డగ్లస్ ఎంగెల్బార్ట్ మృతి

కంప్యూటర్ మౌస్ సృష్టికర్త డగ్లస్ ఎంగెల్బార్ట్ మృతి

డగ్లస్ ఎంగెల్బార్ట్కు భార్యా.. నలుగురు పిల్లలు, ఈయన ఒరెగాన్‌లో జన్మించారు.

 కంప్యూటర్ మౌస్ సృష్టికర్త డగ్లస్ ఎంగెల్బార్ట్ మృతి

కంప్యూటర్ మౌస్ సృష్టికర్త డగ్లస్ ఎంగెల్బార్ట్ మృతి

ఎంగెల్బార్ట్ స్టాన్‌ఫర్డ్ రిసెర్చ్ ఇన్స్‌స్టిట్యూట్‌లో చేరకముందు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇంకా కంప్యూటర్ సైన్స్‌కు సంబంధించిన విద్యను పూర్తి చేసారు.

 కంప్యూటర్ మౌస్ సృష్టికర్త డగ్లస్ ఎంగెల్బార్ట్ మృతి

కంప్యూటర్ మౌస్ సృష్టికర్త డగ్లస్ ఎంగెల్బార్ట్ మృతి

ఎంగెల్బార్ట్ ఇంకా అతని బృందం కంప్యూటర్‌కు సంబంధించి అనే కాన్సెప్ట్‌ల పై పనిచేయటం జరిగింది.

 కంప్యూటర్ మౌస్ సృష్టికర్త డగ్లస్ ఎంగెల్బార్ట్ మృతి
 
కంప్యూటర్ మౌస్ సృష్టికర్త డగ్లస్ ఎంగెల్బార్ట్ మృతి

కంప్యూటర్ మౌస్ రూపకల్పన ఎంగెల్బార్ట్‌కు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చింది. ఎంగెల్బార్ట్ రెండు మెటల్ చక్రాలతో రూపొందించిన వుడెన్ బాక్స్ మౌస్ కంప్యూటర్ ఆపరేటింగ్‌ను సులభతరం చేసేసింది.

 కంప్యూటర్ మౌస్ సృష్టికర్త డగ్లస్ ఎంగెల్బార్ట్ మృతి

కంప్యూటర్ మౌస్ సృష్టికర్త డగ్లస్ ఎంగెల్బార్ట్ మృతి

ఎంగెల్బార్ట్ పేరుమీద 21 పేటెంట్లు ఉన్నాయి.

 కంప్యూటర్ మౌస్ సృష్టికర్త డగ్లస్ ఎంగెల్బార్ట్ మృతి

కంప్యూటర్ మౌస్ సృష్టికర్త డగ్లస్ ఎంగెల్బార్ట్ మృతి

2000లో ఎంగెల్బార్ట్‌‌కు టెక్ పరిశ్రమ అత్యున్నత పురస్కారమైన నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీని బహుకరించటం జరిగింది.

మౌస్ ఆపరేటింగ్‌లో కొత్తదనం కోరుకునే వారి కోసం వివిధ డిజైన్‌లతో కూడిన మౌస్‌లు అందుబాటులోకి వచ్చాయి. వివిధ ఆకృతులలో రూపుదిద్దుకన్న ఈ మౌస్‌లు యూజర్ ఫ్రెండ్లీ ఆపరేటింగ్ ఫీచర్లను కలిగి కొత్త అనుభూతులతో కూడిన కంప్యూటింగ్‌ను చేరువ చేస్తాయి. ఈ ఫోటో శీర్షికలో పొందుపరిచిన లేటెస్ట్ వర్షన్ ట్రెండీ మౌస్‌లు చిన్నా, పెద్దా అన్న తారతమ్యం లేకుండా అన్నివయస్కుల వారిని అలరిస్తాయనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఆధునిక కంప్యూటింగ్ మౌస్ లను తిలకించేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X