విండోస్ ఫోన్ 9తో ‘ఎల్‌జీ జీ4’ (కాన్సెప్ట్)

Posted By:

దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ గృహోపకరణాల తయారీ కంపెనీ ఎల్‌జీ (LG), ఇటు మొబైల్ ఫోన్‌ల విభాగంలోనూ రాణిస్తోంది. ఇప్పటి వరకు ఆండ్రాయిడ్ ఆధారిత ఫోన్‌లను రూపొందిస్తూ తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ను సొంతంచేసుకున్న ఎల్‌జీ భవిష్యత్‌లో విండోస్ ఆధారిత ఫోన్‌లను అందుబాటులోకి తెచ్చే అవకాశముందని రూమర్స్ మిల్స్ అభిప్రాయపడుతున్నాయి. కంపెనీ ప్రస్తుత ఫ్లాగ్‌షిప్ మోడల్ ఫోన్ ‘ఎల్‌జీ జీ3'కి సక్సెసర్ వర్షన్‌ ఎల్‌జీ జీ4 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి ఆసక్తికర కాన్సెప్ట్ ఇంటర్నెట్‌‍‌లో హల్‌చల్ చేస్తోంది.

ఈ కాన్సెప్ట్‌లో భాగంగా ఎల్‌జీ జీ4 ఫోన్ విండోస్ ఫోన్ 9 ఆపరేటింగ్ ప్లాట్‌ఫామ్ పై స్పందిస్తుంది. ఫోన్ ఇతర స్పెసిఫికేషన్‌లు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 808 చిప్‌సెట్‌తో కూడిన శక్తివంతమైన ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 4కే రిసల్యూషన్ డిస్‌ప్లే, ఫ్లెక్సిబుల్ ఓఎల్ఈడి ప్యానల్, శక్తివంతమైన 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. 16 మెగా పిక్సల్ ప్రధాన కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3డీ ఎఫెక్ట్స్ వంటి ప్రత్యేకతలను ఈ కాన్సెప్ట్ ఫోన్‌లో పొందుపరిచారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

విండోస్ ఫోన్ 9తో ‘ఎల్‌జీ జీ4’ (కాన్సెప్ట్)

విండోస్ ఫోన్ 9తో ‘ఎల్‌జీ జీ4' (కాన్సెప్ట్)

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Concept of a smartphone LG G4 under Windows Phone 9. Read more in Telugu Gizbot.....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot