క్రేజీ వెదురు గాడ్జెట్‌లు
అరుదైన నగిషీతో, అద్భుత కళా ప్రతిభకు నిదర్శనంగా నిలచే ఈ వెదురు గాడ్జెట్‌లు మిమ్మల్ని మంత్రు ముగ్దులను చేస్తాయనటంలో ఏ మాత్రం సందేహం లేదు. అందంగా నునువైన అంచెలతో సృజనాత్మకంగా తయారు చేయబడిన ఈ చెక్క సాంకేతిక పరికరాలు మీ పనివాతావరణానికి కొత్త శోభను తెచ్చిపెడతాయి. ల్యాప్‌టాప్, కీబోర్డ్, మౌస్, కాలిక్యూలేటర్, హెడ్‌ఫోన్, స్పీకర్, పెన్‌డ్రైవ్‌లకు వెదురు రూపాలను అద్ది అద్భుతంగా మలిచిన తీరు నిజంగా అద్భుతం. నేటి ఫోటో గ్యాలరీ శీర్షికలో భాగంగా పలు అద్భుతమైన వెదరు గాడ్జెట్‌లను చూద్దాం.....

క్రేజీ వెదురు గాడ్జెట్‌లు
క్రేజీ వెదురు గాడ్జెట్‌లు

క్రేజీ వెదురు గాడ్జెట్‌లు
క్రేజీ వెదురు గాడ్జెట్‌లు

క్రేజీ వెదురు గాడ్జెట్‌లు
క్రేజీ వెదురు గాడ్జెట్‌లు

క్రేజీ వెదురు గాడ్జెట్‌లు
క్రేజీ వెదురు గాడ్జెట్‌లు

క్రేజీ వెదురు గాడ్జెట్‌లు
క్రేజీ వెదురు గాడ్జెట్‌లు

క్రేజీ వెదురు గాడ్జెట్‌లు
క్రేజీ వెదురు గాడ్జెట్‌లు

క్రేజీ వెదురు గాడ్జెట్‌లు
క్రేజీ వెదురు గాడ్జెట్‌లు

క్రేజీ వెదురు గాడ్జెట్‌లు
క్రేజీ వెదురు గాడ్జెట్‌లు

క్రేజీ వెదురు గాడ్జెట్‌లు
క్రేజీ వెదురు గాడ్జెట్‌లు

క్రేజీ వెదురు గాడ్జెట్‌లు
క్రేజీ వెదురు గాడ్జెట్‌లు

క్రేజీ వెదురు గాడ్జెట్‌లు
క్రేజీ వెదురు గాడ్జెట్‌లు

క్రేజీ వెదురు గాడ్జెట్‌లు
క్రేజీ వెదురు గాడ్జెట్‌లు

క్రేజీ వెదురు గాడ్జెట్‌లు
క్రేజీ వెదురు గాడ్జెట్‌లు

క్రేజీ వెదురు గాడ్జెట్‌లు
క్రేజీ వెదురు గాడ్జెట్‌లు

క్రేజీ వెదురు గాడ్జెట్‌లు
క్రేజీ వెదురు గాడ్జెట్‌లు

క్రేజీ వెదురు గాడ్జెట్‌లు
క్రేజీ వెదురు గాడ్జెట్‌లు

క్రేజీ వెదురు గాడ్జెట్‌లు
క్రేజీ వెదురు గాడ్జెట్‌లు

క్రేజీ వెదురు గాడ్జెట్‌లు
క్రేజీ వెదురు గాడ్జెట్‌లు

క్రేజీ వెదురు గాడ్జెట్‌లు
క్రేజీ వెదురు గాడ్జెట్‌లు

క్రేజీ వెదురు గాడ్జెట్‌లు
క్రేజీ వెదురు గాడ్జెట్‌లు

క్రేజీ వెదురు గాడ్జెట్‌లు
క్రేజీ వెదురు గాడ్జెట్‌లు

క్రేజీ వెదురు గాడ్జెట్‌లు
క్రేజీ వెదురు గాడ్జెట్‌లు

క్రేజీ వెదురు గాడ్జెట్‌లు
క్రేజీ వెదురు గాడ్జెట్‌లు

క్రేజీ వెదురు గాడ్జెట్‌లు
క్రేజీ వెదురు గాడ్జెట్‌లు

క్రేజీ వెదురు గాడ్జెట్‌లు
క్రేజీ వెదురు గాడ్జెట్‌లు

క్రేజీ వెదురు గాడ్జెట్‌లు
క్రేజీ వెదురు గాడ్జెట్‌లు

క్రేజీ వెదురు గాడ్జెట్‌లు
క్రేజీ వెదురు గాడ్జెట్‌లు
పర్యావరణానికి అనుకూలమైన పలు మొబైల్ అప్లికేషన్స్:
ఇకో మానియా - రిసైకిలింగ్ గేమ్,
రీసైకిల్ - పునర్వినియోగానాకి మార్గాలు,
గ్రీన్ మీటర్ - మీ డ్రైవింగ్ సామర్ధ్యాన్ని మెరుగుపరచటంలో సహాయపడుతుంది.
గుడ్ గైడ్- గ్రీన్ ఉత్పత్తులను కనుగొనటంతో పాటు కొనుగోలు చేసేందుకుపయోగపడుతుంది.
గ్రీన్ జీనీ - ఒక స్థిరమైన జీవనశైలిని మీకు అందించేందుకు గైడ్‌గా వ్యవహరిస్తుంది.
లేబుల్ లుకప్ - గ్రీన్ ఉత్పత్తి వాదనలను నిర్ధారించు.
గ్రీన్ అవుట్‌లెట్ - మీ శక్తి వాడకాన్ని తగ్గించటంతో పాటు డబ్బును ఆదా చేస్తుంది.
కోరా -పాత విషయానికి కోసం జీవితాన్ని అందిస్తుంది.
వాక్ స్కోర్ - సమీప వాస్తవాలు మరియు వాకింగ్ నిర్దేశాలతో పటాలను సూచిస్తుంది.
వాట్స్ ఆన్ మై ఫుడ్?- ఆహారం మీద ఉన్న రసాయనాలను తెలియజెప్పే డికోడర్ రింగ్.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








